Jump to content

గంజాయిని చట్టబద్ధం చేయాలని కోరుతున్న హీరోయిన్...!


r2d2

Recommended Posts

thumb.jpg

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేది అరెస్ట్ పై స్పదించిన ప్రముఖ కన్నడ నటి నివేదిత సంచలన వ్యాఖ్యలు చేసింది. గంజాయి కూడా తులసి మొక్కలాంటిదే అని.. మన దేశంలో దాని వినియోగాన్ని చట్టబద్ధం చేయాలని కోరింది. గంజాయిని బ్యాన్ చేయడానికి ముందు అది ఆయుర్వేదానికి వెన్నెముకలా ఉండేదని పేర్కొంది. మనదేశంలో నిషేధించిన మత్తు పదార్ధాల్లో ఒకటైన గంజాయిని పవిత్రంగా పూజించే తులసి తో పోల్చడమే కాకుండా దాని వినియోగాన్ని చట్టబద్ధం చేయాలని నివేదిత కోరడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పాము విషయంతో మందులు తయారు చేస్తామని.. పాముతో కాటు వేయించుకోము కదా అని కామెంట్స్ చేస్తున్నారు. కొంపదీసి గంజాయి తులసి లాంటిదని నువ్వు కూడా తీసుకుంటున్నావా అని ట్రోల్ చేస్తున్నారు. 'తులసి వనంలో గంజాయి మొక్క' అనేదాన్ని మార్చేసి ఆ గంజాయి మొక్కను కూడా మంచిదే అని చెప్తూ మత్తు పదార్థాలకు సపోర్ట్ చేస్తోందని విమర్శిస్తున్నారు
Link to comment
Share on other sites

Medical marijuana is a big thing in the west and legally approved , it is being used to treat trauma and pain, It is a lot safer pain medication than ibrufen or mortine as they damage kidneys over longterm use

Link to comment
Share on other sites

Time and effort spent on marijuana control is literally useless. 
 

Oka substance ni control cheyanika oka department, daniki laws, task force, intelligence, courts, jails...marijuana kante daridrapu drugs vunayi market la,  better to look at them and control such drugs than marijuana...

 

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

Valid point. Kashi lo sadhuvulu kodatharu gaa open gaa. 

Check out Kasol, Himachal Pradesh...weed tourism kuda vundi India la..perhaps the manchi quality marijuana kuda dorukutadi...daniki weed tourism ani oka peru petti, camping chesi, hint chesi mari gaddi kodtaru

Link to comment
Share on other sites

34 minutes ago, Pappu_Packitmaar said:

Check out Kasol, Himachal Pradesh...weed tourism kuda vundi India la..perhaps the manchi quality marijuana kuda dorukutadi...daniki weed tourism ani oka peru petti, camping chesi, hint chesi mari gaddi kodtaru

Hills of himalayas lo mana daggara pichi chetlu unnatu untayi anta..it is openly available. 
 

secondly in Telugu states all states forests lo tribals, lambadi vallu crop chestaru..local produce anta vallalu supply chesede

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...