r2d2 Posted September 10, 2020 Report Share Posted September 10, 2020 రామ్ గోపాల్ వర్మకు పెళ్లి అనే కాన్సెప్ట్ నచ్చదు. ఆ విషయం అందరికి తెల్సిందే. అందుకే ఆయన తన భార్య ను కుటుంబాన్ని వదిలేశాడు. పెళ్లి అనే దానిపై అస్సలు ఆసక్తిలేని రామ్ గోపాల్ వర్మ పెళ్లి అవసరమా అంటూ ఉంటాడు. తాజాగా ఆయన శిష్యుడు అయిన పూరి జగన్నాధ్ కూడా పెళ్లి అనేది పనికి రాని వ్యవస్థ అంటూ తీ్రవ వ్యాఖ్యలు చేశాడు. ఈమద్య కాలంలో పూరి జగన్నాద్ 'పూరి మ్యూజింగ్స్' పేరుతో ఆడియో మెసేజ్ లు ఇస్తున్నాడు. గత వారం పూరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విచిత్రమైన తెగల పద్దతులను వివరించాడు. తాజాగా పెళ్లి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి అనే పద్దతికి పోయే కాలం దగ్గర పడింది. గొప్ప వారు అవ్వాలనుకున్న వారు పెళ్లి చేసుకోకుండా ఉండాలి. పెళ్లి అనేది అంత మంచిది అవ్వక పోవడం వల్లే ఏసుక్రీస్తు పది వివాహాలు చేసుకున్నారు. ఇక భార్యను వదిలేయడం వల్లే రాజుల వంశంకు చెందిన కుర్రాడు బుద్దుడు అయ్యాడు. ఇప్పుడు ఎంతో మందికి ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు. పట్టుదల అనేది మీకు ఉంటే కాళ్లకు పారాణి పెట్టుకోకుండా ప్రపంచ దేశాలు తిరగాలి. పెళ్లి చేసుకున్న వారు అంతా కూడా పెళ్లికాని బాబాల కాళ్లపై పడి దండం పెడుతున్నారు. పెళ్లి కాకుండా ఉన్న వారు అంతా గొప్ప వారినిగా పేరు సంపాదించారు అంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంకా కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు మీ పెళ్లి శుభలేక పంపండి నేను వచ్చి ఆశీర్వదిస్తాను అన్నాడు. పూరి వ్యాఖ్యలను కొద్ది మంది సమర్థిస్తే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Murari_Murari Posted September 10, 2020 Report Share Posted September 10, 2020 if all boys decided like that very bad for girls Quote Link to comment Share on other sites More sharing options...
Boomer Posted September 10, 2020 Report Share Posted September 10, 2020 Gp Quote Link to comment Share on other sites More sharing options...
Boomer Posted September 10, 2020 Report Share Posted September 10, 2020 Just now, Murari_Murari said: if all boys decided like that very bad for girls I'm there for all girls without marrying,thataya Quote Link to comment Share on other sites More sharing options...
Murari_Murari Posted September 10, 2020 Report Share Posted September 10, 2020 8 minutes ago, Boomer said: I'm there for all girls without marrying,thataya are nijanga aroju vachina roju neku life meda virakthi vasthadu chusuko Quote Link to comment Share on other sites More sharing options...
vaakel_saab Posted September 10, 2020 Report Share Posted September 10, 2020 pelli cheskunna prathi okadu feel ayyidhi idhe, kakapothe edho peeke vanni ani. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.