Hydrockers Posted September 11, 2020 Report Share Posted September 11, 2020 భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై విచారణ జరగకుండా ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అమరావతిలో భూసేకరణ పేరుతో పేద ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను ఆక్రమించిన తహశీల్దార్ అన్నే శ్రీధర్‌పై వాచారణ జరగకుండా స్టే ఇవ్వడం సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మాజీ తహసిల్దార్ అన్నే శ్రీధర్ అవినీతిపై ఏపీ సర్కార్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా దర్యాప్తు చేపట్టింది. అయితే సదరు అధికారిపై విచారణ జరపొద్దని ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు శుక్రవారం విచారణ చేపట్టారు. సదరు రెవెన్యూ అధికారిపై భారీ అవినీతి ఆరోపణలున్నా... హైకోర్టు స్టే విధించడం సరైంది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కేసును ఈ నెల 22కు వాయిదా వేశారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. అమరావతి ప్రాంతానికి చెందిన మాజీ తహశీల్దార్ అన్నే శ్రీధర్, బ్రహ్మానందరెడ్డిలు పేదల భూములు ఆక్రమించారని పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. బాధితులు, స్థానికుల ఫిర్యాదుల మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తమకు భూమి ఇవ్వకుంటే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాకుండా చేస్తామని పేదలను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలే అమరావతి అవినీతిపై సీరియస్‌గా ఉన్న జగన్ సర్కార్.... ఈ బెదిరింపుల సంగతేంటో చూడాలని గట్టిగా నిర్ణయించు కొంది. ఈ నేపథ్యంలో తమపై కేసులను రద్ద చేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టే విధించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణకు అడ్డంకి ఉండకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ విచారణ జరిగితే ఎన్నెన్ని భాగోతాలు బయటపడుతాయో చూడాలి. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted September 11, 2020 Author Report Share Posted September 11, 2020 @snoww kaka ee mottikayalu kuda count chese time vachindi Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted September 11, 2020 Report Share Posted September 11, 2020 7 hours ago, Hydrockers said: @snoww kaka ee mottikayalu kuda count chese time vachindi Arrest seyyoddu ani orders varaku ok. But assalu investigation ee seyyoddu ani enduku telling oo high court naaku ardam avvatle. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted September 11, 2020 Report Share Posted September 11, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted September 11, 2020 Report Share Posted September 11, 2020 10 minutes ago, snoww said: Arrest seyyoddu ani orders varaku ok. But assalu investigation ee seyyoddu ani enduku telling oo high court naaku ardam avvatle. AP AG gadu baga weak anukunta... how come high court is having such monopoly. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted September 11, 2020 Report Share Posted September 11, 2020 1 minute ago, reality said: AP AG gadu baga weak anukunta... how come high court is having such monopoly. Agreed. Government seems to have really bad legal team. this is not the first case where stay orders on investigation itself were issued. I think this is 3rd such incident from what I can remember including ramesh hospital issue. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 Ivvala hearing supreme court lo ramesh vuncle high court lo thechukunna stay meeda Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted September 14, 2020 Author Report Share Posted September 14, 2020 పదిమంది కరోనా బాధితుల మృతికి కారణమైన విజయవాడ రమేష్ ఆస్పత్రిపై చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రమాద కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తుపై ఏకపక్షంగా నిషేధం విధించడం సరికాదన్నారు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది కరోనా పేషెంట్లు చనిపోయారని వివరించారు. రమేష్ ఆస్పత్రి యాజమాన్యం దర్యాప్తునకు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు దర్యాప్తు సాగే విధంగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని న్యాయవాది వాదించారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డాక్టర్ రమేష్ కేసులో విచారణ జరపొచ్చుని తెలిపింది. దర్యాప్తునకు డా.రమేష్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. అయితే రమేష్ అరెస్ట్‌పై సాక్ష్యాల ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చిన ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఆయనకు, మరో డైరెక్టర్ సీతా రామ్మోహన్ రావులను అరెస్టు చేయకుండా స్టే ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ గత గురువారం ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఏపీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దోషులను కోర్టు నిలబెట్టే విధంగా విచారణ జరుపనున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted September 14, 2020 Author Report Share Posted September 14, 2020 @snoww Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 On 9/11/2020 at 11:56 AM, snoww said: Agreed. Government seems to have really bad legal team. this is not the first case where stay orders on investigation itself were issued. I think this is 3rd such incident from what I can remember including ramesh hospital issue. 20+ advisors ni pettukunnadu ga Jagan anna valla advise ley na ivi Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 8 hours ago, Hydrockers said: @snoww Expected. Curious to know why high court ordering stopping whole investigation itself in some cases. Quote Link to comment Share on other sites More sharing options...
hyperbole Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 Judiciary has gone to to dogs in India, with social media it is more visible these days. Bunch of jokers like how they reacted to Surya today, prasant busan, immigrant woes, SSR episode and being silent to everything that is of importance(They had one instance where supreme court had a urgent hearing for arnab but not exploiting corona treatments at private hospitals or migrant labour woes) Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 4 minutes ago, hyperbole said: Judiciary has gone to to dogs in India, with social media it is more visible these days. Bunch of jokers like how they reacted to Surya today, prasant busan, immigrant woes, SSR episode and being silent to everything that is of importance(They had one instance where supreme court had a urgent hearing for arnab but not exploiting corona treatments at private hospitals or migrant labour woes) Actor surya ki kooda notice ichara ? Surya fans thousands lo comment sesi vuntaaru. Vallaki kooda notice lu isthara ippudu. Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted September 14, 2020 Author Report Share Posted September 14, 2020 7 minutes ago, snoww said: Actor surya ki kooda notice ichara ? Surya fans thousands lo comment sesi vuntaaru. Vallaki kooda notice lu isthara ippudu. Yeah 😂 Courts emo video conference lo run avvali pilla kayalu matram exam lu rayala annadu Quote Link to comment Share on other sites More sharing options...
hyperbole Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 10 minutes ago, snoww said: Actor surya ki kooda notice ichara ? Surya fans thousands lo comment sesi vuntaaru. Vallaki kooda notice lu isthara ippudu. Okka TN HC judge Supreme Court Ki contempt of court ani cheppi Surya piana action tesukommanadu, social media andaru hungama chesesariki janki other judges asked not to take any action just like Prasant bushan episode. Anduke anna bunch of jokers ani Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.