AmberpetShankeranna Posted September 11, 2020 Report Share Posted September 11, 2020 5 hours ago, Boomer said: Vadu bediristhe @AmberpetShankeranna lantollani kalavali ,samajam lo policelu kakunda Chala mandi nyayam chesevallu unaru I can help for money. Settlement is my business Quote Link to comment Share on other sites More sharing options...
Yaman02 Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 7 hours ago, Boomer said: Bro why bringing casette hmmm! Point taken. Just was curious why only one casette people played 3 piece play with her, why not others from dif casettes? Is it because do they have easy access to celebs? or easy money to afford? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Yaman02 Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 Just now, Yaman02 said: hmmm! Point taken. Just was curious why only one casette people played 3 piece play with her, why not others from dif casettes? Is it because do they have easy access to celebs? or easy money to afford? or was she so picky only to have with them??? Just curious you know??? Quote Link to comment Share on other sites More sharing options...
Boomer Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 4 hours ago, Yaman02 said: hmmm! Point taken. Just was curious why only one casette people played 3 piece play with her, why not others from dif casettes? Is it because do they have easy access to celebs? or easy money to afford? May be money to afford emo Ayina generalisation is not good Quote Link to comment Share on other sites More sharing options...
Boomer Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 6 hours ago, AmberpetShankeranna said: I can help for money. Settlement is my business K Quote Link to comment Share on other sites More sharing options...
SharkTank Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 16 minutes ago, Boomer said: May be money to afford emo Ayina generalisation is not good cant generalise Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 14 hours ago, Simple123 said: aa sai emo ammayila supply chese broker anta , papam ee pilla ni vadukoni bane paisal vachayi. aa devraj emo love ani vadukunnadu . looks like her life is complicated. may be parents also got used to easy money . ee struggle lo ended her life. looks like Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 18 hours ago, friesNfrappe said: Nice stone😂 aa dp chustene telisipothindi, inkaa stons veyyara pandi 2 Quote Link to comment Share on other sites More sharing options...
Joker_007 Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 ededo ammayila broker la madhya poru la undi.. Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted September 16, 2020 Report Share Posted September 16, 2020 On 9/11/2020 at 9:52 AM, Simple123 said: aa sai emo ammayila supply chese broker anta , papam ee pilla ni vadukoni bane paisal vachayi. aa devraj emo love ani vadukunnadu . looks like her life is complicated. may be parents also got used to easy money . ee struggle lo ended her life. Inkokadu kuda vadukunnadu హైదరాబాద్: బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. శ్రావణి ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్, సాయికృష్ణారెడ్డిని ఇదివరకే అరెస్టు చేశారు. ఏ2గా ఉన్న అశోక్‌రెడ్డికి పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్సార్‌నగర్ ఠాణాకు వస్తానని చెప్పి చివరి నిమిషంలో మస్కా కొట్టాడు. సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఆమె దేవరాజ్‌కు దగ్గర కావటాన్ని అశోక్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 7న అమీర్‌పేట హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌రెడ్డి అందరూ కలసి శ్రావణిని శారీరకంగా హింసించారు. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted September 16, 2020 Report Share Posted September 16, 2020 27 minutes ago, tom bhayya said: Inkokadu kuda vadukunnadu హైదరాబాద్: బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. శ్రావణి ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్, సాయికృష్ణారెడ్డిని ఇదివరకే అరెస్టు చేశారు. ఏ2గా ఉన్న అశోక్‌రెడ్డికి పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్సార్‌నగర్ ఠాణాకు వస్తానని చెప్పి చివరి నిమిషంలో మస్కా కొట్టాడు. సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఆమె దేవరాజ్‌కు దగ్గర కావటాన్ని అశోక్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 7న అమీర్‌పేట హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌రెడ్డి అందరూ కలసి శ్రావణిని శారీరకంగా హింసించారు. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. Ee ashok reddy rx100 movie hero karthikeya ki related anukunta. Same last name. Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted September 16, 2020 Report Share Posted September 16, 2020 21 minutes ago, snoww said: Ee ashok reddy rx100 movie hero karthikeya ki related anukunta. Same last name. Karthikeya father Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted September 16, 2020 Report Share Posted September 16, 2020 7 hours ago, tom bhayya said: Karthikeya father Father aa. Wow. Quote Link to comment Share on other sites More sharing options...
ParmQ Posted September 16, 2020 Report Share Posted September 16, 2020 On 9/11/2020 at 6:24 PM, Boomer said: Bro why bringing casette Over anipinchadam le neeku? All listed people there have Reddy in their real names. Reddy ante caste anukoku. Some regions lo vere caste valla names lo kooda untadhi. I read somewhere even the girl or family has Reddy in their names. Quote Link to comment Share on other sites More sharing options...
ParmQ Posted September 16, 2020 Report Share Posted September 16, 2020 10 hours ago, tom bhayya said: Karthikeya father Karthikeya father ante not nammable. Young kanipisthunnadu సినీ నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టు హైదరాబాద్: బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. శ్రావణి ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్, సాయికృష్ణారెడ్డిని ఇదివరకే అరెస్టు చేశారు. ఏ2గా ఉన్న అశోక్‌రెడ్డికి పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్సార్‌నగర్ ఠాణాకు వస్తానని చెప్పి చివరి నిమిషంలో మస్కా కొట్టాడు. సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఆమె దేవరాజ్‌కు దగ్గర కావటాన్ని అశోక్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 7న అమీర్‌పేట హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌రెడ్డి అందరూ కలసి శ్రావణిని శారీరకంగా హింసించారు. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.