DaatarBabu Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 ఆయనకు ఓటేయడమే ఎస్సీల పాపమా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారా? వైకాపా దమనకాండపై పార్లమెంటులో పోరాడతాం ‘దళిత శంఖారావం’లో తెదేపా అధినేత చంద్రబాబు రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు.. ఎస్సీలపై దాడులు జరుగుతుంటే జగన్ ఆనందంగా ఇంట్లో కూర్చున్నారు. 15 నెలల్లో రాష్ట్రంలో ఎస్సీలపై 150కి పైగా నేరాలు జరిగాయి. వీటిని మొత్తం ఎస్సీ జాతిపై దాడులుగా చూడాలి. వైకాపా ప్రభుత్వంలో ఊరికొక ఉన్మాది తయారయ్యారు. ఎస్సీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వైకాపా, ఆ ప్రభుత్వంపై రాజీ లేకుండా పోరాడాలి. - చంద్రబాబు Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Vaampire Posted September 12, 2020 Popular Post Report Share Posted September 12, 2020 SC st vallani Mee bathukulaki rajakeeyalu enduku Ani public meeting lo adigina tdp leader chinthamaneni prabhajar. Evaraina SC st gaa puttali anukunta Ani adigina cbn.. Ee tdp & ycp caste politics choosthuntey chiraku thenguthundi. 2 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.