aakathaai789 Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 1 Quote Link to comment Share on other sites More sharing options...
aakathaai789 Posted September 12, 2020 Author Report Share Posted September 12, 2020 దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ... దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేల ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం నన్నడిగి తలిదండ్రి కన్నారా... నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోని సిరికేల నీ సంబరం ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చమ్మా కళ్ళులేని కబోధి చేతి దీపం నీవమ్మా తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం... తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి... Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 స్వాతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్ర్.. Quote Link to comment Share on other sites More sharing options...
quickgun_murugun Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 28 minutes ago, aakathaai789 said: Jaya Prada aunty baganey exposing chesindi 😂 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 Anthueke manasu kavi aathreya gaaru antaary aayanni... Manasuki hathukuntaadhi aayana saahithyam.. Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 whats meaning of aathreya? Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 12 minutes ago, ChinnaBhasha said: whats meaning of aathreya? clever.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 ఎదుటా నీవే యదలోనా నీవే ఎదుటా నీవే యదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుటా నీవే యదలోనా నీవే మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చి వాడ్ని కానీదు ఆహహా ఓహోహో ఊఁహుఁహుఁ ఊఁహూఁహూ... ఎదుటా నీవే యదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుటా నీవే యదలోనా నీవే కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా స్వప్నం సత్యం ఐతే వింత సత్యం స్వప్నం అయ్యేదుందా ప్రేమకింత బలముందా ఆహహా ఓహోహో ఊఁహుఁహుఁ ఊఁహూఁహూ... ఎదుటా నీవే యదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుటా నీవే యదలోనా నీవే 🙏 Quote Link to comment Share on other sites More sharing options...
aakathaai789 Posted September 12, 2020 Author Report Share Posted September 12, 2020 20 minutes ago, Kool_SRG said: Anthueke manasu kavi aathreya gaaru antaary aayanni... Manasuki hathukuntaadhi aayana saahithyam.. Aayana raasina songs lo lyrics muthyaalu asalu. Unique telugu lyric writer Quote Link to comment Share on other sites More sharing options...
BattalaSathi Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 @aakathaai789 @r2d2Muthyaalu raasadu sare...*Booth*yalu kooda raasadu....Boothreya ani kontha mandhi oorike anaru..machukki konni... Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted September 13, 2020 Report Share Posted September 13, 2020 2 hours ago, BattalaSathi said: @aakathaai789 @r2d2Muthyaalu raasadu sare...*Booth*yalu kooda raasadu....Boothreya ani kontha mandhi oorike anaru..machukki konni... 😀 appudappudu context sensitive cinematic liberties teesukoka tappadu! Quote Link to comment Share on other sites More sharing options...
BattalaSathi Posted September 13, 2020 Report Share Posted September 13, 2020 8 hours ago, r2d2 said: 😀 appudappudu context sensitive cinematic liberties teesukoka tappadu! Paina MM gaadu lo "Thalaki neellosukuni" song end lo choodu baa....Manjula goes "Naaku edatemo Kurrathanam ... yenakemo Kannetham ..... etu pothe emauno maava" anta...asalu Keka lyrics..artham chesukunnavalaki chesukunnantha.....Boothreya...musalode kaani .... mahanubhavudu ... 1 Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted September 13, 2020 Report Share Posted September 13, 2020 59 minutes ago, BattalaSathi said: Paina MM gaadu lo "Thalaki neellosukuni" song end lo choodu baa....Manjula goes "Naaku edatemo Kurrathanam ... yenakemo Kannetham ..... etu pothe emauno maava" anta...asalu Keka lyrics..artham chesukunnavalaki chesukunnantha.....Boothreya...musalode kaani .... mahanubhavudu ... 😀 Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 On 9/13/2020 at 5:16 AM, BattalaSathi said: musalode kaani .... mahanubhavudu ... Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted September 14, 2020 Report Share Posted September 14, 2020 ఆఆహా.. ఆఆఆహహ.. ఆఆఆఆ..ఆహా..ఆహా.. నేనొక ప్రేమ పిపాసిని..నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది.. నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని..నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది.. నీ హృదయం కదలనిది నీనొక ప్రేమ పిపాసిని.. తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా పిలిచి.. పిలిచి.. బదులే రాక అలసి తిరిగి వేళుతున్నా తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా పిలిచి.. పిలిచి.. బదులే రాక అలసి తిరిగి వేళుతున్నా నా దాహం తీరనిది.. నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని.. పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను ప్రేమభిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను.. నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను నీవు రాకనే.. అడుగు పడకనే.. నలిగి పోయాను.. నీనొక ప్రేమ పిపాసిని.. పగటికి రేయి.. రేయికి పగలు.. పలికే వీడ్కోలు సెగరేగిన గుండెకు చెబుతున్నా..నీ చెవిన పడితే చాలు నీ జ్నాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు నను వలచావని తెలిపేలోగా నివురై పోతావు.. నేనొక ప్రేమ పిపాసిని..నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది.. నీ హృదయం కదలనిది నీనొక ప్రేమ పిపాసిని.. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.