AndhraneedSCS Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 https://www.eenadu.net/latestnews/Hindu-communities-protest-in-Gudivada/0600/120106234 Evaraina vere browser vallu Copy + Paste cheyyandi Quote Link to comment Share on other sites More sharing options...
AndhraneedSCS Posted September 12, 2020 Author Report Share Posted September 12, 2020 Asalu velle problem create chesi .. velle janalni rechagodutunnaremo ani kuda anipistundi Quote Link to comment Share on other sites More sharing options...
Printcopyscan Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 Eappatikina బాబు గారి పక్కలో undalisinolle Quote Link to comment Share on other sites More sharing options...
AndhraneedSCS Posted September 12, 2020 Author Report Share Posted September 12, 2020 Just now, Printcopyscan said: Eappatikina బాబు గారి పక్కలో undalisinolle Babu garini mingesthe ... pakka undalsina avasaram ledu Quote Link to comment Share on other sites More sharing options...
ParmQ Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 గుడివాడలో హిందూ సంఘాల ఆందోళన గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో పలు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. గుడివాడ-బంటుమిల్లి రోడ్డులోని శ్రీనివాస్ సెంటర్లో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేసి హుండీ ఎత్తుకెళ్లారు. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాల ప్రతినిధులు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువుల మనోభావాలు కాపాడాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తుండగా డీఎస్పీ సత్యానందం అక్కడికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విగ్రహం ధ్వంసం ఘటనలో కుట్రకోణం ఉందని హిందూ సంఘాలు డిమాండ్ చేయగా.. చిన్న విషయాన్ని పెద్దది చేయవద్దనడంతో డీఎస్పీకి, హిందూ సంఘాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. Quote Link to comment Share on other sites More sharing options...
Pappu_Packitmaar Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 Coastal Andhra lo ie BJP valla gimmicks waste ae.. Caste politics cheyalsina place la religion politics chestunaru... Quote Link to comment Share on other sites More sharing options...
simha2727 Posted September 12, 2020 Report Share Posted September 12, 2020 Picha lite...mundu state ki emaina chesi votes adagamanu... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.