Jump to content

హెచ్ఐవీ వ‌ధువుకు, క‌మ్మ వరుడే కావాల‌ట‌!


Hydrockers

Recommended Posts

హెచ్ఐవీ వ‌ధువుకు, క‌మ్మ వరుడే కావాల‌ట‌!

September 14 , 2020 | UPDATED 11:53 IST
 
హెచ్ఐవీ వ‌ధువుకు, క‌మ్మ వరుడే కావాల‌ట‌!

మ్యాట్రిమోనీ ప్ర‌క‌ట‌న‌లు కొన్ని చాలా చిత్రంగా ఉంటాయి. కొన్నేళ్ల కింద‌ట ఒక కుటుంబం వ‌ధువును వెదుకుతూ.. ఫేస్ బుక్ అకౌంట్ లేని అమ్మాయి కావాలంటూ ప్ర‌క‌ట‌న ఇచ్చారు. అప్ప‌ట్లో అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ కాలంలో పెళ్లి కూతురును వెదికే వాళ్ల ఆలోచ‌న తీరు ఎలా ఉందో ఆ ప్ర‌క‌ట‌న దర్ప‌ణం ప‌ట్టింది. 

అలాంటిదే ఇది కూడా! ఒక ప్ర‌ముఖ తెలుగు ప‌త్రిక‌లో మ్యాట్రిమోనీ కాల‌మ్ లో ప్ర‌చురిత‌మైన ప్ర‌క‌ట‌న ఇది. హెచ్ఐవీ పాజిటివ్ గా తేలిన ఒక యువ‌తికి వ‌రుడు కావాల‌ట‌. అక్క‌డి వ‌ర‌కూ బాగానే ఉంది కానీ, ప‌రిస్థితి అంత వ‌ర‌కూ వ‌చ్చినా.. కులాన్ని మాత్రం వాళ్లు వ‌దల్లేక‌పోయిన‌ట్టుగా ఉన్నారు.

హెచ్ఐవీ పాజిటివ్ అయిన వ‌ధువుకు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి మాత్ర‌మే చెందిన వ‌రుడు కావాల‌నే ఈ ప్ర‌క‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది! ఔత్సాహికులు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు!

Link to comment
Share on other sites

36 minutes ago, Daaarling said:

oksaari kamma blood kavalani kuda AD vesaru. Veellaki inta kulapitchi deniki

Ammo ammo pathrivratha nuvvu kooda na.....evado jganaal thoka abhimani edho raasthey Nijam thippey nee laanti vaaraki johaar ..

Link to comment
Share on other sites

4 minutes ago, ticket said:

arey adi genuine aa fake ani verify chesava...oo egesukoni vastav..

Nope nope....Adhi maa highly respected ki theliyani vishayam....maa khula kampu ni questiin chesthey verey vaalla meedha buradha jallatam maa highly respected idhi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...