హెచ్ఐవీ వ‌ధువుకు, క‌మ్మ వరుడే కావాల‌ట‌! September 14 , 2020 | UPDATED 11:53 IST   మ్యాట్రిమోనీ ప్ర‌క‌ట‌న‌లు కొన్ని చాలా చిత్రంగా ఉంటాయి. కొన్నేళ్ల కింద‌ట ఒక కుటుంబం వ‌ధువును వెదుకుతూ.. ఫేస్ బుక్ అకౌంట్ లేని అమ్మాయి కావాలంటూ ప్ర‌క‌ట‌న ఇచ్చారు. అప్ప‌ట్లో అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ కాలంలో పెళ్లి కూతురును వెదికే వాళ్ల ఆలోచ‌న తీరు ఎలా ఉందో ఆ ప్ర‌క‌ట‌న దర్ప‌ణం ప‌ట్టింది.  అలాంటిదే ఇది కూడా! ఒక ప్ర‌ముఖ తెలుగు ప‌త్రిక‌లో