Jump to content

Devudu vunadu


Murari_Murari

Recommended Posts

10 minutes ago, Bongu..Boshanam said:

next time vellinapudu..vadiki aa $9 tho patu..inko $10 cash ivvu gurthupettukuntadu... $100 gift card iste.. life long gurthupettukuni..inkvarikina help chestadu. Similar incident happnd to me as well at JACKSON HEIGHTS. Only credit card.

Good Idea bro but I am thinking to buy credit card machine. 

Link to comment
Share on other sites

22 minutes ago, Murari_Murari said:

Good Idea bro but I am thinking to buy credit card machine. 

no, vadu thisukodu le adhi..chill. Tax issues vastai ani. they prefer cash / gift cards. 

Link to comment
Share on other sites

6 hours ago, Murari_Murari said:

E BUDABUKALA BATCH BROTHER NUVU

Brother annnaka vere batch yela avutundhi uncle.. age/gauge Perigina chillara veshalu mana ledhu ani  dB WhatsApp group lo ne meedha talk

Link to comment
Share on other sites

12 hours ago, Murari_Murari said:

ఈరోజు ఒక పని మీద న్యూయార్క్ ఇండియన్ కాన్సులేట్ కి వెళ్లాను.
(ఇక్కడ కూడా ఇండియా లో లాగే, తెలిసిన వాళ్ళ చేత ఫోన్ చేయించుకుని వెళ్తే వెంటనే పని చేసి పెట్టారు).
పని అయ్యాక ఇంటికి బయల్దేరాను, పెద్ద ట్రాఫిక్ జామ్..
ఈ న్యూయార్క్ లో మా వాళ్ళు అసలు కరోనా ఉందనే విషయమే మరిచిపోయారు. వీకెండ్ సెలెబ్రేషన్స్ మొదలెట్టారు.
ఈ రోజు బాగా మూడ్ డిస్టర్బెడ్ గా ఉండి పొద్దున్నుండి ఎం తినలేదు,, బాగా ఆకలి స్టార్ట్ అయింది ..ఎంత అంటే ఆ చిరాకు లో నా కార్ అద్దం నేనే పగలకొట్టే అంత..
ట్రాఫిక్ నలభై నిమిషాలు అయినా ఒక్క అంగుళం కూడా కదల్లేదు. ఇంక నాకు సహనమo పోయింది,
అటు ఇటు చూశాను, అటు రోడ్డుకి అటుపక్క Chicken over Rice బండి ఉంది(న్యూయార్క్ సిటీ లో ఈ బళ్ళు కొన్ని వందలు ఉంటాయి, చాలా మంచి బిజినెస్ కూడా ఇది)
వెంటనే కార్ టయిల్ లాంప్స్ ఆన్ చేసి కార్ దిగి, ఆ బండి దగ్గరికి వెళ్ళిపోయాను.
Let me have one of the Chicken over rice  అని అడిగాను. $9 అన్నాడు. కార్డు ఇచ్చాను.
ఇన్నాళ్లు న్యూయార్క్ లో తిరిగాను, కానీ బండ్ల మీద కార్డు accept చేయరు అనే మరిచిపోయాను ఆ ఆకలి లో..
"నా దగ్గర డబ్బులు లేవు రా, కార్డు తీసుకో" అన్నాను.
లేదు...కుదరదు అన్నాడు.
జీవితం ఎంత విచిత్రమైనదో కదా, కార్డు లో డబ్బులు ఉన్నాయ్.. కావాలంటే పెద్ద రెస్టారెంట్ కి వెళ్లి తినొచ్చు, కానీ నా పరిస్థితి అది కాదు, తినకపోతే పోయే అంత ఆకలి..
ఇంక ఎం చేయలేక కార్ ఎక్కి కూర్చున్నా చిరాగ్గా..... అంత వెతికాను ఒక్క రెండు డాలర్లు కాష్ ఎమన్నా దొరికిద్దేమో కనీసం చికెన్ పీసెస్ అయినా తీసుకుందాం అని,, ఒక్క రూపాయి కూడా లేదు కార్ లో...
పర్సు తీశాను పొరబాటుగా ఎమన్నా ఉన్నాయేమో అని....ఏమి లేవు..
మొన్న నేను ఇండియా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో మా నాన్న నాకొక ఐదొందల రూపాయల నోట్ ఇచ్చారు. 
నాకొద్దు అంటున్నా కూడా, లోపల వాటర్ బాటిల్ కొనుక్కో అని.. అవసార్లేదు ఫ్లైట్ లో ఇస్తారు అన్నా కూడా , లేదు ఊరికే  ఉంచు దేనికన్నా పనికొస్తాయి అని నాన్న ఆరోజు ఇచ్చారు, అవి కనిపించాయి.
ఇది తీసుకెళ్లి వాడికి ఇచ్చి నాకు ఫుడ్ ప్యాకెట్ అడుగుదాం అని అనిపించి, ఇవ్వడు లే ఎలాగో అని మెంటల్ గా ఫిక్స్ అయ్యి, ఇస్తాడేమో మళ్ళీ అని ఒక ఆలోచన చేసి, మళ్ళీ వెళ్లి నా దగ్గరున్న ఐదొందల రూపాయల నోట్ ఇచ్చాను.
వాడు విచిత్రం గా చూసి What is this అన్నాడు, నేను ఇండియన్ కరెన్సీ ఇది అన్నాను.
వాడు ఒక విచిత్రమైన చూపు చూసి, What do you want  అని, పార్సెల్ ఇచ్చి, చిన్న వాటర్  బాటిల్ కూడా ఇచ్చాడు.
నాకు ఒక్క క్షణం అనిపించింది, నేనంటే ఇష్టమైన వాళ్ళు ఇంత మంది ఉన్నారు, మా జిల్, రాజూ ,శ్రీకాంత్ అన్న,వంశి అన్న,ఇంత మంది ఉన్నారు నాకోసం. 
రెస్టారెంట్ కి వెళ్లి ఏది కావాలంటే అది కొనుక్కుని తినగలను కానీ ఏమి ఆ నిమిషానికి పని చేయలేదు.
ఆ బండి వాడికి మన ఇండియన్ నోట్ వల్ల ఒక్క ఉపయోగం లేదు, ఆ విష్యం వాడికి కూడా తెలుసు.
కానీ వాడికి నా ఆకలి అర్ధం అయింది, అందుకే ఎం మాట్లాడకుండా నా ఆకలి తీర్చేసాడు.
దేవుడు ఎక్కడో ఉండడు భయ్యా.....మనలోనే ఉంటాడు.....మనకి కష్టం వచ్చింది అంటే "ఠపీమని"  మన లో నుంచి బయటికి వచ్చి సాయం చేస్తాడు.
నాకు అన్నం పెట్టిన ఆ అన్న బావుండాలని వెంకటేశ్వర స్వామి కి దండం పెట్టుకోడం తప్ప ఎం చేయలేను నేను..

rey nuvvu best sachipo ra , shani odulthadi janalaki , fake pakodi ga

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...