Jump to content

ఆ ఇద్దరి తారల పేర్లు చెప్పిన రియా!


DaatarBabu

Recommended Posts

ముంబయి: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై ఎన్సీబీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఈ కేసులో నటి రియా చక్రవర్తిని అరెస్టు చేసిన అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కొందరు సినీ ప్రముఖుల పేర్లు చెప్పినట్టు ఎన్సీబీ అధికారులు సోమవారం వెల్లడించారు. ఆమె దర్యాప్తులో సినీతారలు సారా అలీఖాన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, డిజైనర్‌ సిమోనె ఖంబట్టాల పేర్లు బయటకు వచ్చినట్టు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా తెలిపారు. అయితే, వారెవరికీ ఇప్పటివరకైతే ఎలాంటి సమన్లూ పంపలేదని తెలిపారు. మరోవైపు, 25 మంది బాలీవుడ్‌ తారలతో జాబితా తయారు చేశారా? అని ఆయన్ను విలేకర్లు ప్రశ్నించగా..లేదు అని చెప్పినట్టు సమాచారం. ఎన్సీబీ రియాను విచారిస్తోందని ఆయన తెలిపారు. వారి పాత్ర ఎంత వరకు ఉందనేది మాత్రం వెల్లడించలేదు.మరోవైపు, అధికారులు శనివారం ముంబయి, గోవాలలో పలు చోట్ల సోదాలు నిర్వహించి మరో ఆరుగురిని అరెస్టు చేశారు. బాంద్రాకు చెందిన కరంజీత్‌ సింగ్‌ ఆనంద్‌ అలియాస్‌ కేజేని అదుపులోకి తీసుకొని దక్షిణ ముంబయిలోకి ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అతడు డ్రగ్స్‌ సిండికేట్‌లో భాగస్వామిగా ఉన్నట్టు గుర్తించారు. తాజా అరెస్టులతో ఈ కేసులో ఇప్పటివరకు రియా సహా 16మందిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌కు న్యాయస్థానం శుక్రవారం ఈ నెల 22 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే.rakulbrk1a.jpg

Link to comment
Share on other sites

3 minutes ago, DaatarBabu said:

images?q=tbn:ANd9GcQd4VOpjcXqckAKdpQ3ToG

Ee Samantha Sanja emo poddunne idedo pathith annattu Sorry Rakul Andi... Deputy director gademo veella perlu cheppindi annadu... 

 

First valla names levu annaru. Now fresh news is they are asking them to appear for questioning. Seems to be case of total mismanagement. 

deeply disturbing Sam koncham wait sesthe better future insta posts ki. 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

First valla names levu annaru. Now fresh news is they are asking them to appear for questioning. Seems to be case of total mismanagement. 

deeply disturbing Sam koncham wait sesthe better future insta posts ki. 

Rakul em iana ichindi emo

Link to comment
Share on other sites

Just now, Heroin said:

Even if valla perlu cheppakapoina janam ni enduku sorry cheppamantnatu Samantha batch

Danne Athi ani ma orlo antaru 

Manchu batch tho kalisi tirigite adi baga alavatu avvudi le

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...