kakatiya Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 ఫీజు తగ్గించమంటే తొలగించారు: శివబాలాజీ హైదరాబాద్: కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ)లో సినీనటుడు శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లీటేరాజీ పాఠశాల యాజమాన్యం ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లలను ఆన్‌లైన్ తరగతుల నుంచి తొలగించిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు హెచ్‌ఆర్సీకి ఆయన ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం ఆన్‌లైన్ తరగతుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. పెంచిన పాఠశాల ఫీజులు తగ్గించాలని కోరితే.. తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లల్ని ఆన్‌లైన్ తరగతుల నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేవిధంగా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఈ విధంగా వ్యవహరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీని శివబాలాజీ కోరారు Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 Big boss winner a mazakaaaa Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted September 15, 2020 Author Report Share Posted September 15, 2020 7 minutes ago, kakatiya said: ఫీజు తగ్గించమంటే తొలగించారు: శివబాలాజీ హైదరాబాద్: కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ)లో సినీనటుడు శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లీటేరాజీ పాఠశాల యాజమాన్యం ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లలను ఆన్‌లైన్ తరగతుల నుంచి తొలగించిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు హెచ్‌ఆర్సీకి ఆయన ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం ఆన్‌లైన్ తరగతుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. పెంచిన పాఠశాల ఫీజులు తగ్గించాలని కోరితే.. తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లల్ని ఆన్‌లైన్ తరగతుల నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేవిధంగా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఈ విధంగా వ్యవహరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీని శివబాలాజీ కోరారు Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted September 15, 2020 Author Report Share Posted September 15, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 Non profit trust antunaru langas Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted September 15, 2020 Author Report Share Posted September 15, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
rapchik123 Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 any one knows what actually happened to him after his bigboss win ? I think he's still being the loser that he always was. Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted September 15, 2020 Author Report Share Posted September 15, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
ZoomNaidu Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 Good atleast this guy fighting for it. Quote Link to comment Share on other sites More sharing options...
Daaarling Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 Acting lo style or mannerism leni vaallu ila migilipotaru Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 7 minutes ago, Daaarling said: Acting lo style or mannerism leni vaallu ila migilipotaru He is bgrade actor. What do you expect? Quote Link to comment Share on other sites More sharing options...
Pappu_Packitmaar Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 Good job Siva Balaji.. I see good days ahead for public schools. Quote Link to comment Share on other sites More sharing options...
Daaarling Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 4 minutes ago, veerigadu said: He is bgrade actor. What do you expect? I have same opinion Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 2 minutes ago, Daaarling said: I have same opinion Ok. You are entitled to it. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 Good job Sivaji Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.