DaatarBabu Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 దోపిడీకి ఇదే చివరి అవకాశంగా వైకాపా బరితెగించింది దృష్టి మరల్చేందుకే అమరావతిపై భూములపై ఆరోపణలు పార్టీ నేతలతో వీడియోకాన్ఫరెన్స్‌లో తెదేపా అధినేత Quote Link to comment Share on other sites More sharing options...
DaatarBabu Posted September 15, 2020 Author Report Share Posted September 15, 2020 అమరావతి: వైకాపా ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అమరావతి భూములపై ఆరోపణలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెదేపాపై రాజకీయ కక్షతోనే వైకాపా ఈ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. దుర్మార్గుల పాలనలో మంచివారికి కలిగే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. తమ దోపిడీకి ఇదే చివరి అవకాశం అనే ఆరాటంతో వైకాపా బరితెగించిందని దుయ్యబట్టారు. ప్రజల సహనానికి హద్దులు దాటి.. వైకాపా దౌర్జన్యాలపై తిరగబడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజల ఆరోగ్యం, పేదల ఉపాధిపై రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలేదని.. దళిత మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగేందుకు, మాట్లాడేందుకు హక్కు లేదని ఆరోపించారు. పార్టీలకతీతంగా పోలీసు వ్యవస్థ ఉండాలి ప్రాథమిక హక్కులనే కాకుండా.. జీవించే హక్కును కూడా కాలరాస్తున్నారని వైకాపాపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరలో ఎన్ని తప్పులు చేయాలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని తప్పులూ చేసిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అత్యంత కీలకమైనదని.. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనని గుర్తుచేశారు. అలాంటిది ప్రతిపక్షాన్ని అణచివేయాలని పోలీసులు చూడకూడదని హితవు పలికారు. పార్టీలకు అతీతంగా పోలీసు వ్యవస్థ పనితీరు ఉండాలన్నారు. బాధిత వర్గాలకు పోలీసు వ్యవస్థ అండగా ఉండాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నలుగురుదళిత యువకులపై దాడిని ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఏ మత విశ్వాసాలనూ దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని.. భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. తెదేపా మత సామరస్యానికి కట్టుబడిన పార్టీ అని స్పష్టం చేశారు. ధార్మిక సంస్థలు, ఆలయాలపై దాడులు పెరగడం భాధాకరమన్నారు. అంతర్వేది సహా అన్ని దేవాలయాల్లో జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 Jagan govt targets SC judge in Amaravati land scam! The Y S Jagan Mohan Reddy government seems to be leaving no stone unturned to decimate anybody who is directly or indirectly connected with the TDP in the coming days, so that the opposition party is completely demoralised. In the process, the Jagan government has not left even the judges who had been associated with the TDP in the past and are still favouring it. The fixing of two women in the Amaravati land scam appears to be part of the overall strategy of beating the TDP below the belt. In the FIR filed on Tuesday, the Anti-Corruption Bureau authorities named two women -- Nuthalapati Sri Tanuja and Nuthalapati Sri Bhuvana as beneficiaries of land purchases in and around Amaravati. Along with former advocate general Dammalapati Srinivas and his family members, these two women were also booked charges of corruption, cheating, criminal conspiracy and criminal breach of trust pertaining to the alleged illegal land deals in the proposed state capital region of Amaravati. Though the FIR did not mention who these women are, an unofficial note leaked by the chief minister’s office to the media revealed that they are daughter of Supreme Court judge Justice N V Ramana. It was an open secret that Justice Ramana had earlier worked for the TDP before becoming the high court judge and later getting elevated to the Supreme Court. So, the Jagan government has targeted him in the land scam, though he has no direct links with it. But the question is whether this ACB case would prove Justice Ramana or his daughters as guilty. First of all, it has not been proved that Ramana has bought lands in Amaravati or surroundings. Secondly, both his daughters are married to different families and their purchase of lands have nothing to do with Ramana. Thirdly, even if they had purchased lands in and around Amaravati, the ACB has to prove that purchase of lands in Amaravati is a crime. So, technically, Jagan government might not achieve much success in the case but it will definitely help him gain a political and psychological advantage over the TDP and Chandrababu Naidu! Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted September 15, 2020 Report Share Posted September 15, 2020 Entha anyayam entha goram oka Mahanagaram meedha chesey kutra idhi . Andhrula bhavishyathu amaravathi , amaravathi meedhey kutra chestey andhrula bhavishyathu andhrakaram . Nippu lanti manushula paina thapudu aroponalu chestu , dhopidiki chivari avakasam idhi . Future lo YCP aney party Andhra drohulu ga migilipotharu , dharma poratam lo nijame gelisthundhi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.