Jump to content

ఆత్మవిమర్శ చేసుకోండి


DaatarBabu

Recommended Posts

  • పోలీసులపై ఇన్ని అభియోగాలా?
  • వైసీపీ టెర్రరిజానికి బలైన తొలి వ్యక్తి కోడెల
  • అమరావతి భూముల్లో ఏం కనుక్కున్నారు?
  • జగన్‌ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్‌

images?q=tbn:ANd9GcSHdf5jj3UW_MMtx5LTv8P

Link to comment
Share on other sites

అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షాల గొంతునొక్కి.. వాటిని అణచివేయడానికి పోలీసులకేం పనని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ‘నిష్పాక్షికంగా పనిచేస్తే పోలీసు వ్యవస్ధ గౌరవం పెరుగుతుంది. ప్రజలు గుండెల్లో పెట్టుకొంటారు. లేదా ఛీ కొడతారు. మీ పాత్ర ఏమిటో మీరే ఆత్మ విమర్శ చేసుకోండి’ అని సూచించారు. ‘పోలీసులపై ఇన్ని అభియోగాలు, కోర్టుల నుంచి ఇన్ని పరుష విమర్శలు నా రాజకీయ జీవితంలో చూడలేదు. పోలీసులు అధికారానికి కాదు.. బాధితులకు అండగా ఉండాలి. కానీ ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నారన్న ముద్ర వేయించుకోవడం దురదృష్టకరం. అధికార పక్షం అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షం అందులో తప్పులను, అవినీతిని ఎత్తిచూపుతుంది. ప్రతిపక్షాన్ని అణచివేయాలని పోలీసులు అనుకోవద్దు.

అది వారి పని కాదు’ అని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నలుగురు దళిత యువకులను వైసీపీ నేతలు కొట్టుకుంటూ తీసుకెళ్లి 36 గంటలపాటు నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెల్లుబుకుతున్నా దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉందని, ఎవరేమనుకున్నా తమకు సిగ్గూ ఎగ్గూ లేదని వారు ప్రతిరోజూ నిరూపించుకుంటున్నారని మండిపడ్డారు. దౌర్జన్యానికి గురవుతున్న ప్రతి దళిత కుటుంబానికీ టీడీపీ నేతలు అండగా నిలవాలని సూచించారు. ఇంకా ఏమన్నారంటే..

 

దుశ్చర్యలకు అడ్డుకట్ట పడాలి..

‘ఒక్క అంతర్వేది ఘటనపైనే కాకుండా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో జరిగిన ఘటనలపైనా సీబీఐ విచారణ జరిపించాలి. రథాలకు నిప్పు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం, దేవాలయాల కూల్చివేత వంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలి. తిరుమల, సింహాచలం, రాజమండ్రి వైశ్య సదన్‌, వెంకోజీ జ్ఞానానంద ఆశ్రమం వంటి వాటి ఆస్తుల కబ్జాకు అధికార పార్టీ నేతలు తెగబడుతున్నారు. వైసీపీ దుర్మార్గ పాలనపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తోంది. రాష్ట్రంలో అనేకచోట్ల ప్రజల నిరసన మంత్రులకు తెలిసి వస్తోంది. అంతర్వేదిలో, గోదావరి వరదల సమయంలో జనం వారిని నిలదీశారు.  ఇటువంటి చైతన్యం రాష్ట్రమంతా రావాలి. ఇదే తమకు చివరి అవకాశమన్న రీతిలో వైసీపీ నేతలు తెగబడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను, పేదలను బెదిరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ

టెర్రరిజానికి బలైన తొలి వ్యక్తి మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు. తప్పుడు ఆరోపణలతో ఆయన కుటుంబ సభ్యులపై 23 కేసులు పెట్టి కోడెల ఉసురు తీశారు. ఆయన ప్రఽథమ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించాలి. ప్రజలకు మంచి చేయడం చేతగాక ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తుల విగ్రహాలను ధ్వంసం చేయడం, తొలగించడం చేస్తున్నారు. వినుకొండ, తెనాలి, కావలి, బ్రహ్మసముద్రం వంటి చోట్ల ఇటువంటి పనులు ఉన్మాదంతో చేస్తున్నారు.’

16 నెలలైనా ఏం కనుక్కున్నారు?

‘అమరావతి భూముల్లో ఏదో జరిగిపోయిందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. 16 నెలలైనా అందులో ఏం కనుక్కున్నారు. మంత్రివర్గ ఉపసంఘాలు, సిట్‌లు వేసి తమ ఆరోపణలను తామే రాసుకోవడం తప్ప వారు కనుక్కున్నదేమీ లేదు. పని చేయడం మాని బురదజల్లడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. టీడీపీ హయాంలో ఏడాదికి 15వేలకోట్లు సాగునీటిప్రాజెక్టులపై ఖర్చుపెట్టాం. ఈ ప్ర భుత్వం ఆ పనులను గాలికి వదిలేసింది. పేదలకు ఏదో ఇచ్చినట్లే ఇచ్చి మరో చేత్తో లాక్కుంటోంది. సీఎన్‌జీ గ్యాస్‌ ధర పది శాతం పెంచి ఆటో డ్రైవర్ల నుంచి ఏడాదికి రూ.20వేలు లాక్కుంటున్నారు. మద్యం, కరెంటు బిల్లులు, ఇసుక, పెట్రో లు డీజిలు, ఆర్టీసీ చార్జీలు, సిమెంటు ధరలు అన్నీ పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నా ప్రభుత్వానికి ఏదీ పట్టడం లేదు.’

Link to comment
Share on other sites

1 minute ago, JustChill_Mama said:

Nirahara dheeksha in zoom ah

Aadi moham emanna Kaira Advani, Disha Patani aa endi?  Aa zoom chesina Bolli moham chudaleka nene pics maarustunna...  Entertainment ki @3$%

  • Haha 1
Link to comment
Share on other sites

22 minutes ago, DaatarBabu said:
  • పోలీసులపై ఇన్ని అభియోగాలా?
  • వైసీపీ టెర్రరిజానికి బలైన తొలి వ్యక్తి కోడెల
  • అమరావతి భూముల్లో ఏం కనుక్కున్నారు?
  • జగన్‌ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్‌

images?q=tbn:ANd9GcSHdf5jj3UW_MMtx5LTv8P

Johar palnadu tiger kodela thatha. 

Link to comment
Share on other sites

14 minutes ago, JustChill_Mama said:

Rtc charges , sand lantivi veedi govt lo inka ekkuva perigayi.... inka petrol & diesel central penchuthunnaru state kuda tax penchuthadhi .... veededho satthepusa la matladthadenti?

Andhukey vaadiki migilindhi 23 , meeku kuda Anney kaavali antey penchukondi antunna Congress 

Link to comment
Share on other sites

Kodela antha nijayithi parudu Mana Desam lo puttadam garva karanam . Dourjanyam ni edhirinchi oka maha netha ga edhigina samanya vyakthi .  

Samanya prajalu ki kodela siva Prasad mariyu vaari pillalu chaala seva chesaru . Telugu Desam karyakarthaliki entha sahayam chesado konni vandhala videos lo choodachu

  • Like 1
Link to comment
Share on other sites

3 minutes ago, Ryzen_renoir said:

Kodela antha nijayithi parudu Mana Desam lo puttadam garva karanam . Dourjanyam ni edhirinchi oka maha netha ga edhigina samanya vyakthi .  

Samanya prajalu ki kodela siva Prasad mariyu vaari pillalu chaala seva chesaru . Telugu Desam karyakarthaliki entha sahayam chesado konni vandhala videos lo choodachu

Tax system ni savariste kuda tappena antunna @futureofandhra @3$% andariki online Tax kattadam raadu... Anduke vaalla vaddake poyi collect sesinru... Daniki sanmanam cheyali Kani savanni Sestara antunna Thammullu

Link to comment
Share on other sites

14 minutes ago, DaatarBabu said:

Tax system ni savariste kuda tappena antunna @futureofandhra @3$% andariki online Tax kattadam raadu... Anduke vaalla vaddake poyi collect sesinru... Daniki sanmanam cheyali Kani savanni Sestara antunna Thammullu

Ayana oka visionary , party laki atheetham ga chesadu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...