Jump to content

దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌

DaatarBabu

Recommended Posts

దిల్లీ: ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. మీడియాలో ప్రసారం చేయకుండా సమాచారశాఖకు ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. జస్టిస్‌ చావ్లా ధర్మాసనం రకుల్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. మీడియాలో ప్రసారాలపై సుప్రీంకోర్టు కూడా స్పందించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానస్పద మృతి కేసును పోలీసులు డ్రగ్స్‌ కోణంలో విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సుశాంత్‌.. ప్రియురాలు రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె రకుల్‌, సారా అలీఖాన్‌ పేర్లు వెల్లడించినట్లు ఇటీవల ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. ఈక్రమంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ గురించి ప్రసార మాద్యమాల్లో కథనాలు వెలువడ్డాయి. సోషల్‌మీడియాలో సైతం రకుల్‌కు వ్యతిరేకంగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈనేపథ్యంలో రకుల్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Link to comment
Share on other sites

CITI_c$y  etla undi ante...

na peru Murder suspect lo undi. vicharinchadaniki CBI vallu pilicharu..

but public ki teliyakunda chudandi please annatu undi...

NB already cheppindi maaku vella perlu vachai investigation lo ani...

malli media lo enduku veyyodu anta.....ademanna  RakulRao gadi TG media na news lo veyodu ani seppadaniki..

barabar vestam....

addamaina dress lu veskunapudu matram media nunchi publicity kavali....

ilanti langa panul chesinappudu matram media matladoddu......KTR gadi farm house neelu baga vanta pattinattunnai..

Link to comment
Share on other sites

1 minute ago, Spartan said:

manjeera water?

Link to comment
Share on other sites

3 minutes ago, Spartan said:

CITI_c$y  etla undi ante...

na peru Murder suspect lo undi. vicharinchadaniki CBI vallu pilicharu..

but public ki teliyakunda chudandi please annatu undi...

..

If in AP.. Phulka fud Court chiefs dhiguthayi...

Asalu inquiry kuda vadhu ani Stay order ichesthayi

Papa Delhi lo petition vesindhi thelikunda l_6sm8.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...