Popular Post snoww Posted September 19, 2020 Popular Post Report Share Posted September 19, 2020 ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా రాష్ట్రంలో 967 గ్రామాల్లో ఫ్లోరైడ్ కనుమరుగు పార్లమెంట్‌లో అధికారికంగా వెల్లడించిన కేంద్రం మిషన్ భగీరథతోనే సాధ్యమైంది: కేటీఆర్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఘనతే: ఎర్రబెల్లి హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కాళ్లు, చేతులు వంకర్లు పోయి.. ఇరవై ఏళ్లకే అరవై ఏళ్ల వృద్ధుల్లా మారిపోయి.. జీవచ్ఛవాల్లా బతికిన రోజులు పోయాయి. నీళ్లు తాగినందుకే శరీరం పని చేయకుండా పోయి.. మంచానికే పరిమితమైన పిల్లలకు జీవితాంతం సేవ చేస్తూ తల్లిదండ్రులు పడే వేదనకు ముగింపు లభించింది. అవును.. దశాబ్దాల తరబడి తెలంగాణను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ ప్రభావం రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయింది. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ గుర్తించబడింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం వల్లే ఇది సాధ్యమయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, మన రాష్ట్రంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్‌లను కూడా ఫ్లోరైడ్ రహిత రాష్ట్రాలుగా గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో అధికారిక ప్రకటన చేసింది. 2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత, కఠినమైన(ఆర్సెనిక్) జలాలు కలిగిన ఆవాసాల వివరాలు, 2020 ఆగస్టు 1 నాటి పరిస్థితులను కేంద్ర తాగునీటి శాఖ వెల్లడించింది. దీని ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఆర్సెనిక్ జలాలున్న ఆవాసాలు లేవు. ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో 967 ఆవాసాల్లో ఫ్లోరైడ్ ప్రభావమున్నట్లు గుర్తించగా, తాజాగా ఈ గ్రామాలన్నింటిలోనూ ఫ్లోరైడ్ ప్రభావం కనుమరుగైనట్లు ఈ నివేదిక పేర్కొంది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం 402 ఆవాసాల్లో ఫ్లోరైడ్ ప్రభావముండగాప్రస్తుతం కేవలం 111 ఆవాసాల్లోనే ఉన్నట్లు తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని రెండు, గుజరాత్‌లోని ఆరు ఆవాసాల్లోనూ ఫ్లోరిన్ కనుమరుగైనట్లు పేర్కొంది. స్వాతంత్ర్యానికి పూర్వమే ఫ్లోరైడ్ గుర్తింపు భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ప్రభావాన్ని తెలుగు రాష్ట్రాల్లో స్వాతాంత్ర్యానికి పూర్వమే గుర్తించారు. ప్రకాశం జిల్లా దర్శిలో 1937లో ఫ్లోరైడ్‌ను గుర్తించగా, నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని భట్లపల్లి ప్రాంతంలో 1945లో నాటి నిజాం ప్రభుత్వంలోని డాక్టర్ ఎంకె దాహుద్ గుర్తించారు. ఉపరితల నీటి వనరులను మాత్రమే సరఫరా చేయాలని నిజాం ప్రభుత్వానికి ఆయన సూచించారు. దీంతో చర్లగూడ, ఇబ్రహీంపట్నం, పసునూరు, తంగడిపల్లి, మునుగోడులలో తాగునీటి కోసం చెరువులను తవ్వించారు. కానీ, వర్షాభావ పరిస్థితులు, కరువు కారణంగా ఫ్లోరైడ్‌కు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. భట్లపల్లిలో 1985లో ప్రపంచంలోనే అత్యధికంగా 28 పీపీఎం ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఫ్లోరిన్ ప్రభావం తీవ్రంగానే కనిపించింది. ఈ ప్రాంతంలో ఎంతో మంది ఫ్లోరైడ్ బారిన పడ్డారు. దీని నిర్మూలనకు అప్పటి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా.. అవి తాత్కాలికమే అయ్యాయి. నల్లగొండ జిల్లాలోని నాంపల్లి, చండూరు, మునుగోడు, మర్రిగూడ మండలాల్లో ఫ్లోరైడ్ ప్రభావం తీవ్రంగా ఉండేది. ఈ నేపథ్యంలో మర్రిగూడ మండలంలో 2003లో పాదయాత్ర సందర్బంగా ఫ్లోరైడ్ రహిత జలాలను అందిస్తామని కేసీఆర్ హామీనిచ్చారు. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాంతంలోని సుమారు లక్షన ్నర మందికి సురక్షిత నీటిని అందిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు వివరాలు (2015తో పోలిస్తే నేటికి).. ఫ్లోరైన్ ప్రభావిత ఆవాసాలు ఐదేళ్ల క్రితం రాజస్థాన్‌లో 7056 ఆవాసాలుండగా నేడు 3095కు తగ్గాయి. కర్ణాటకలో 1225 నుంచి 177కు, కేరళలో 95 నుంచి 15, మధ్యప్రదేశ్‌లో 405 నుంచి 280, మహారాష్ట్రలో 191 నుంచి 30, ఒడిసాలో 252 నుంచి 69, పంజాబ్‌లో 257 నుంచి 211, ఉత్తరప్రదేశ్‌లో 145 ఆవాసాల నుంచి 72 ఆవాసాలకు తగ్గాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలు పెరిగాయి. 3 Quote Link to comment Share on other sites More sharing options...
Pappu_Packitmaar Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 Thanks to Krishna Phase-1,2,3. Oka complex problem ki 100 crores allocation tho solve chesinaru...all that it took was about 100 crores, 4-5 years and about 2-3 TMC water from dead storage levels and fluoride problem is solved forever. Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 Chandranna biksha antunna @tom bhayya. Quote Link to comment Share on other sites More sharing options...
sattipandu Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 Ikapai evaru flourosis tho evaru kothaga affect avvakapothey appudu ga ilaanti claims cheyyalsindhi Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted September 19, 2020 Author Report Share Posted September 19, 2020 5 minutes ago, Pappu_Packitmaar said: Thanks to Krishna Phase-1,2,3. Oka complex problem ki 100 crores allocation tho solve chesinaru...all that it took was about 100 crores, 4-5 years and about 2-3 TMC water from dead storage levels and fluoride problem is solved forever. I hope jagan does same for uddanam too. So far just words and no actions on ground yet. Quote Link to comment Share on other sites More sharing options...
Pappu_Packitmaar Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 8 minutes ago, sattipandu said: Ikapai evaru flourosis tho evaru kothaga affect avvakapothey appudu ga ilaanti claims cheyyalsindhi It’s been almost a decade without new fluorosis cases.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
sattipandu Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 6 minutes ago, Pappu_Packitmaar said: It’s been almost a decade without new fluorosis cases.. Ohhh Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 18 minutes ago, sattipandu said: Ikapai evaru flourosis tho evaru kothaga affect avvakapothey appudu ga ilaanti claims cheyyalsindhi Aa aa... nuv ee mukka septhava ledha ani waiting anta... Quote Link to comment Share on other sites More sharing options...
sattipandu Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 Just now, reality said: Aa aa... nuv ee mukka septhava ledha ani waiting anta... Ohhhh atnaaaa Quote Link to comment Share on other sites More sharing options...
Gnan_anna Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 32 minutes ago, snoww said: ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా రాష్ట్రంలో 967 గ్రామాల్లో ఫ్లోరైడ్ కనుమరుగు పార్లమెంట్‌లో అధికారికంగా వెల్లడించిన కేంద్రం మిషన్ భగీరథతోనే సాధ్యమైంది: కేటీఆర్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఘనతే: ఎర్రబెల్లి హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కాళ్లు, చేతులు వంకర్లు పోయి.. ఇరవై ఏళ్లకే అరవై ఏళ్ల వృద్ధుల్లా మారిపోయి.. జీవచ్ఛవాల్లా బతికిన రోజులు పోయాయి. నీళ్లు తాగినందుకే శరీరం పని చేయకుండా పోయి.. మంచానికే పరిమితమైన పిల్లలకు జీవితాంతం సేవ చేస్తూ తల్లిదండ్రులు పడే వేదనకు ముగింపు లభించింది. అవును.. దశాబ్దాల తరబడి తెలంగాణను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ ప్రభావం రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయింది. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ గుర్తించబడింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం వల్లే ఇది సాధ్యమయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, మన రాష్ట్రంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్‌లను కూడా ఫ్లోరైడ్ రహిత రాష్ట్రాలుగా గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో అధికారిక ప్రకటన చేసింది. 2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత, కఠినమైన(ఆర్సెనిక్) జలాలు కలిగిన ఆవాసాల వివరాలు, 2020 ఆగస్టు 1 నాటి పరిస్థితులను కేంద్ర తాగునీటి శాఖ వెల్లడించింది. దీని ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఆర్సెనిక్ జలాలున్న ఆవాసాలు లేవు. ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో 967 ఆవాసాల్లో ఫ్లోరైడ్ ప్రభావమున్నట్లు గుర్తించగా, తాజాగా ఈ గ్రామాలన్నింటిలోనూ ఫ్లోరైడ్ ప్రభావం కనుమరుగైనట్లు ఈ నివేదిక పేర్కొంది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం 402 ఆవాసాల్లో ఫ్లోరైడ్ ప్రభావముండగాప్రస్తుతం కేవలం 111 ఆవాసాల్లోనే ఉన్నట్లు తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని రెండు, గుజరాత్‌లోని ఆరు ఆవాసాల్లోనూ ఫ్లోరిన్ కనుమరుగైనట్లు పేర్కొంది. స్వాతంత్ర్యానికి పూర్వమే ఫ్లోరైడ్ గుర్తింపు భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ప్రభావాన్ని తెలుగు రాష్ట్రాల్లో స్వాతాంత్ర్యానికి పూర్వమే గుర్తించారు. ప్రకాశం జిల్లా దర్శిలో 1937లో ఫ్లోరైడ్‌ను గుర్తించగా, నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని భట్లపల్లి ప్రాంతంలో 1945లో నాటి నిజాం ప్రభుత్వంలోని డాక్టర్ ఎంకె దాహుద్ గుర్తించారు. ఉపరితల నీటి వనరులను మాత్రమే సరఫరా చేయాలని నిజాం ప్రభుత్వానికి ఆయన సూచించారు. దీంతో చర్లగూడ, ఇబ్రహీంపట్నం, పసునూరు, తంగడిపల్లి, మునుగోడులలో తాగునీటి కోసం చెరువులను తవ్వించారు. కానీ, వర్షాభావ పరిస్థితులు, కరువు కారణంగా ఫ్లోరైడ్‌కు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. భట్లపల్లిలో 1985లో ప్రపంచంలోనే అత్యధికంగా 28 పీపీఎం ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఫ్లోరిన్ ప్రభావం తీవ్రంగానే కనిపించింది. ఈ ప్రాంతంలో ఎంతో మంది ఫ్లోరైడ్ బారిన పడ్డారు. దీని నిర్మూలనకు అప్పటి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా.. అవి తాత్కాలికమే అయ్యాయి. నల్లగొండ జిల్లాలోని నాంపల్లి, చండూరు, మునుగోడు, మర్రిగూడ మండలాల్లో ఫ్లోరైడ్ ప్రభావం తీవ్రంగా ఉండేది. ఈ నేపథ్యంలో మర్రిగూడ మండలంలో 2003లో పాదయాత్ర సందర్బంగా ఫ్లోరైడ్ రహిత జలాలను అందిస్తామని కేసీఆర్ హామీనిచ్చారు. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాంతంలోని సుమారు లక్షన ్నర మందికి సురక్షిత నీటిని అందిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు వివరాలు (2015తో పోలిస్తే నేటికి).. ఫ్లోరైన్ ప్రభావిత ఆవాసాలు ఐదేళ్ల క్రితం రాజస్థాన్‌లో 7056 ఆవాసాలుండగా నేడు 3095కు తగ్గాయి. కర్ణాటకలో 1225 నుంచి 177కు, కేరళలో 95 నుంచి 15, మధ్యప్రదేశ్‌లో 405 నుంచి 280, మహారాష్ట్రలో 191 నుంచి 30, ఒడిసాలో 252 నుంచి 69, పంజాబ్‌లో 257 నుంచి 211, ఉత్తరప్రదేశ్‌లో 145 ఆవాసాల నుంచి 72 ఆవాసాలకు తగ్గాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలు పెరిగాయి. Good thing, tg form Aina tarvatha, one of the stark example for Mana nillu slogan during separate state hood movt...I belong to the area worstly effected by fluorosis and what was claimed in the above source is true as far as my knowledge goes...congi td sannasulu valla face la nu thesukelli evani mulley la pettukuntaro... Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 3 minutes ago, Gnan_anna said: Good thing, tg form Aina tarvatha, one of the stark example for Mana nillu slogan during separate state hood movt...I belong to the area worstly effected by fluorosis and what was claimed in the above source is true as far as my knowledge goes...congi td sannasulu valla face la nu thesukelli evani mulley la pettukuntaro... Memu develop chestey meeru anubavistharu antunna tiger revanth anna . Hamara biksh hey 1 Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 12 minutes ago, sattipandu said: Ohhhh atnaaaa I see a lot of compulsive pessimism in your posts when it comes to TG. Em kadhu le, dil khol ke shor macha le... celebrate, evadu em anukunna aathcare. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 4 minutes ago, Ryzen_renoir said: Memu develop chestey meeru anubavistharu antunna tiger revanth anna . Hamara biksh hey Revantham gadi ni poyi nakka gadi madda seekamanu ithe.. Quote Link to comment Share on other sites More sharing options...
Gnan_anna Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 5 minutes ago, Ryzen_renoir said: Memu develop chestey meeru anubavistharu antunna tiger revanth anna . Hamara biksh hey Uski ga**d ki bhiksh...mundhu aadi mulley nu sakkaga susukomanu next time ki mp kuda undadhu... Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted September 19, 2020 Report Share Posted September 19, 2020 2 minutes ago, reality said: Revantham gadi ni poyi nakka gadi madda seekamanu ithe.. Already doing kadha , monna edho interview lo naadhi pasupu rakhtam annadu . He is adopted royal blood , breed and highly respected Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.