Jump to content

సర్కారు వారి.. ఇన్‌సైడర్‌ డ్రామా


DaatarBabu

Recommended Posts

మంత్రివర్గ ఉపసంఘం శోధించి తేల్చిందేమిటి?

కొండను తవ్వి.. 

ఎలుక తోక నైనా పట్టలేదు

ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే నివేదిక

దాని నిండా పొంతన లేని అంశాలు!

సీఆర్‌డీఏ ఉనికిలోకి రాకముందు జరిగిన

లావాదేవీలన్నీ ‘ఇన్‌సైడర్‌’ ఖాతాలోనే

సుదూరంగా భూములు కొన్నా అక్రమమేనట

2014 మే 26న రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు

రాజధాని గుంటూరు-బెజవాడ మధ్య ఉండొచ్చని

చంద్రబాబు ప్రకటించింది జూన్‌ 9వ తేదీన

ఈ మధ్య కాలంలో ఆయన పార్టీ నేతలెవరూ

కొన్నట్లు తేల్చలేకపోయిన కేబినెట్‌ సబ్‌ కమిటీ

ఏమీ దొరక్కే చంద్రబాబుపై బురదజల్లుడు

విశాఖ చుట్టూ వైసీపీ కొనుగోళ్లను ఏమంటారు?

 

ప్రభుత్వంపై రాజధాని రైతుల ఆగ్రహం

 

రాజధాని భూములపై జగన్‌ ప్రభుత్వం శూలశోధన చేస్తున్నా.. కనిపెట్టింది, రాబట్టింది ఏమీలేదని స్పష్టమవుతోంది. గత ఏడాది జూన్‌ 26న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటయితే.. అది శోధించి ఈ ఏడాది జనవరిలో ఓ నివేదిక ఇచ్చింది. దానిని పరిశీలిస్తే.. అన్నీ కప్పదాట్లే! ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా అక్కడ ఏదో జరిగిందని చెప్పడం కోసం పొంతనలేని అంశాలను అందులో ప్రస్తావించినట్లు స్పష్టమవుతోంది. రాజధానికి సుదూరంగా జరిగిన క్రయవిక్రయాలను కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఖాతాలో వేసి.. ప్రజల మనసులో చంద్రబాబుపై విషబీజాలు నాటడమే దీని అంతరార్థమని తేలిపోతోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

Link to comment
Share on other sites

ie week cabinet meeting vundi anta kada...suddam emana sestado..

expecting CBI enquiry kani CBI ki isthe bochu la rajakeeyam inkemuntadi ? 

Adedo fiber grid la lokesh hand antunaru...adi aina ACB enquiry esi kam se kam interrogation ki aina pivalandi ra ayya...content leka sastunnam..

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...