Murari_Murari Posted September 23, 2020 Report Share Posted September 23, 2020 మాహానటి సావిత్రి ! శ్రీదేవి ! సిల్క్ స్మిత ! వారు ధరించిన పాత్రలు , వారి కాలాలు , మరణించిన విధానం వేరు కావొచ్చు . కానీ అంతర్లీనంగా చూస్తే ఎంతో పోలిక ! కోట్లు సంపాదించారు . వారి సంపాదనే వారి పాలిట శాపం అయ్యింది . నమ్మిన వారే నట్టేట ముంచారు . వారి ఆస్తులే వారి పాలిట ఉరితాళ్లుగా మారాయి . మనఃశాంతి ని కోల్పోయి దయనీయమైన మరణాన్ని పొందారు . మరో కోణం నుంచి చూస్తే రాజనాల . కోట్లు సంపాదించాడు . డబ్బు ను ఎలా ఖర్చుపెట్టాలో , ఎలా దాచుకోవాలో తెలియదు . దుబారా చేసాడు . ఆస్థి మొత్తం పోగొట్టుకొని చివరి రోజుల్లో ఆసుపత్రి ఖర్చులకు అయిదు వేలు కావాల్సి వచ్చి చేయి చాచి అడిగినా దొరకని పరిస్థితుల్లో దయనీయమైన జీవితం గడిపి తనువు చాలించాడు . సంపాదనను పొదుపు చేసుకొంటే జీవితం సంతోషంగా ఉంటుందా అంటే శోభన్ బాబు జీవితం ఒక నెగటివ్ ఉదాహరణ . పొదుపు తెలుసు . రిస్క్ తీసుకోలేదు . రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాడు . మొత్తం భారతీయ సినీ పరిశ్రమ లో శ్రీమంతుడు అయ్యాడు . మరి జీవితం ? ప్రేయసి జయలలిత దక్క లేదు . కూతురుని తనది అని చెప్పలేని స్థితి . వ్యక్తికి సహజంగా వచ్చే వృద్ధాప్యాన్ని చూసి బయపడి ఇంట్లో ఒంటరి గా మిగిలి పోయి తనకు తానే శిక్ష విదించుకొన్నాడు . పది సంవత్సరాలకు పైగా సముద్రం లో చుట్టూరా నీరు ఉన్నా తాగలేని స్థితి లో వున్నవాడిలా అపార ఆస్తులు ఉన్నా మానసికంగా ఒంటరి వాడై చివరకు అర్ధాంతరంగా మరణించాడు . అసలు లోపం ఎక్కడ వుంది ? ఆస్తులు సంపాందించడం తప్పా? సంపాదించిన డబ్బు తో రాజనాల లాగా సినిమా లు తీయడం తప్పా ? లేక శోభన్ బాబు ల రిస్క్ తీసుకోకుండా భూములు . మేడలు సంపాదించడం తప్పా ? లోపం ఎక్కడ వుంది . కోటి మందిలో ఒక్కరికే సొంతమైన నటనా కౌశలం , అందం ఉండీ, అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి కూడా వీరందరూ పగ వాడికి కూడా వద్దురా బాబు అనే రీతిలో దయనీయమైన చివరి రోజుల్ని గడిపి ఇంకా ఆయుస్సు ఉండగానే ఎందుకు మరణించినట్టు ? వీరి లైఫ్ ట్రాజెడీ మనకు నేర్పిన పాఠం ఏమిటి ? ఆలోచించండి . సమాధానం ఒకటి రెండు రోజుల్లో చెబుతాను . Quote Link to comment Share on other sites More sharing options...
rapchik123 Posted September 24, 2020 Report Share Posted September 24, 2020 1 hour ago, Murari_Murari said: మాహానటి సావిత్రి ! శ్రీదేవి ! సిల్క్ స్మిత ! వారు ధరించిన పాత్రలు , వారి కాలాలు , మరణించిన విధానం వేరు కావొచ్చు . కానీ అంతర్లీనంగా చూస్తే ఎంతో పోలిక ! కోట్లు సంపాదించారు . వారి సంపాదనే వారి పాలిట శాపం అయ్యింది . నమ్మిన వారే నట్టేట ముంచారు . వారి ఆస్తులే వారి పాలిట ఉరితాళ్లుగా మారాయి . మనఃశాంతి ని కోల్పోయి దయనీయమైన మరణాన్ని పొందారు . మరో కోణం నుంచి చూస్తే రాజనాల . కోట్లు సంపాదించాడు . డబ్బు ను ఎలా ఖర్చుపెట్టాలో , ఎలా దాచుకోవాలో తెలియదు . దుబారా చేసాడు . ఆస్థి మొత్తం పోగొట్టుకొని చివరి రోజుల్లో ఆసుపత్రి ఖర్చులకు అయిదు వేలు కావాల్సి వచ్చి చేయి చాచి అడిగినా దొరకని పరిస్థితుల్లో దయనీయమైన జీవితం గడిపి తనువు చాలించాడు . సంపాదనను పొదుపు చేసుకొంటే జీవితం సంతోషంగా ఉంటుందా అంటే శోభన్ బాబు జీవితం ఒక నెగటివ్ ఉదాహరణ . పొదుపు తెలుసు . రిస్క్ తీసుకోలేదు . రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాడు . మొత్తం భారతీయ సినీ పరిశ్రమ లో శ్రీమంతుడు అయ్యాడు . మరి జీవితం ? ప్రేయసి జయలలిత దక్క లేదు . కూతురుని తనది అని చెప్పలేని స్థితి . వ్యక్తికి సహజంగా వచ్చే వృద్ధాప్యాన్ని చూసి బయపడి ఇంట్లో ఒంటరి గా మిగిలి పోయి తనకు తానే శిక్ష విదించుకొన్నాడు . పది సంవత్సరాలకు పైగా సముద్రం లో చుట్టూరా నీరు ఉన్నా తాగలేని స్థితి లో వున్నవాడిలా అపార ఆస్తులు ఉన్నా మానసికంగా ఒంటరి వాడై చివరకు అర్ధాంతరంగా మరణించాడు . అసలు లోపం ఎక్కడ వుంది ? ఆస్తులు సంపాందించడం తప్పా? సంపాదించిన డబ్బు తో రాజనాల లాగా సినిమా లు తీయడం తప్పా ? లేక శోభన్ బాబు ల రిస్క్ తీసుకోకుండా భూములు . మేడలు సంపాదించడం తప్పా ? లోపం ఎక్కడ వుంది . కోటి మందిలో ఒక్కరికే సొంతమైన నటనా కౌశలం , అందం ఉండీ, అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి కూడా వీరందరూ పగ వాడికి కూడా వద్దురా బాబు అనే రీతిలో దయనీయమైన చివరి రోజుల్ని గడిపి ఇంకా ఆయుస్సు ఉండగానే ఎందుకు మరణించినట్టు ? వీరి లైఫ్ ట్రాజెడీ మనకు నేర్పిన పాఠం ఏమిటి ? ఆలోచించండి . సమాధానం ఒకటి రెండు రోజుల్లో చెబుతాను . uncle pls call this number immediately 1-800-273-8255 1 Quote Link to comment Share on other sites More sharing options...
Murari_Murari Posted September 24, 2020 Author Report Share Posted September 24, 2020 LTT Quote Link to comment Share on other sites More sharing options...
Murari_Murari Posted September 24, 2020 Author Report Share Posted September 24, 2020 Ltt Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.