kakatiya Posted September 24, 2020 Report Share Posted September 24, 2020 ఎస్పీబీ ఆరోగ్యంపై ఎంజీఎం హెల్త్ బులిటెన్ చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని, అన్ని మార్గాల్లోనూ ఆయనకు చికిత్స అందిస్తున్నామని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేసింది. ‘‘కరోనాతో బాధపడుతూ ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంజీఎం హెల్త్ కేర్లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ సహా ఇతర మార్గాల ద్వారా చికిత్స అందిస్తున్నాం. గత 24గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఎస్పీబీ ఆరోగ్యాన్ని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి’’ అని ఆస్పత్రి వర్గాలు బులిటెన్లో పేర్కొన్నాయి Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted September 24, 2020 Author Report Share Posted September 24, 2020 బాలు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.