r2d2 Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 జులై 30 న ఆయన "సామజవరగమనా" అనే టీవీ షో అటెండ్ అయ్యారు. ఆ షోలో అటెండ్ ఐన అందరికీ పాజిటివ్ వచ్చింది బాలుగారితో సహా. మిగితా వారికి కరోనా తగ్గింది. కానీ బాలూ గారు వయసులో పెద్దవారుకదా. కనీసం ఆయన వయసుకు గౌరవం ఇవ్వలేని తెలివి మన చదువులదా?. ఆయనని ఈ సమయంలో పిలవవలసినంత అవసరమేమొచ్చింది?. ఆ మొత్తం ప్రోగ్రామ్ జరిగిందే బాలు గారిని ఈ దశలో కోల్పోవడం కోసమనేలా ఉంది. ఇపుడు ప్రోగ్రామ్ జరగకపోతే ఏం కొంపలు మునిగేవి?. గౌరవమే లేదు. సైన్సంటే గౌరవం లేదు. కరోనా వచ్చి ఆరు నెలలు దాటినా దాని బారినుంచి ఎలా రక్షించుకోవాలో ఈ రోజుకీ అవగాహన రాకుంటే అసలు చదివేదేమి చదువులు, పనికిమాలిన చదువులు కాకుంటే. ఈ రోజుకీ కరోనా వైరస్సే లేదనే వాట్సాప్ మేధావులున్నారంటే ఏం చెయ్యాలి?. ఏదేమైనా బాలు వంటి గాయకుడికి రావలసిన కష్టం కాదిది. చాలా దుఃఖంగా ఉంది. వుయ్ మిస్ యూ సర్! Quote Link to comment Share on other sites More sharing options...
Dippindots Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 He was a fighter Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 DB health experts kuda chepparu kadha intlo kurchuntey poye chances ekkuva so ila shows programs chesukuntey healthy ga untaaru ani 1 Quote Link to comment Share on other sites More sharing options...
siru Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 1 hour ago, r2d2 said: జులై 30 న ఆయన "సామజవరగమనా" అనే టీవీ షో అటెండ్ అయ్యారు. ఆ షోలో అటెండ్ ఐన అందరికీ పాజిటివ్ వచ్చింది బాలుగారితో సహా. మిగితా వారికి కరోనా తగ్గింది. కానీ బాలూ గారు వయసులో పెద్దవారుకదా. కనీసం ఆయన వయసుకు గౌరవం ఇవ్వలేని తెలివి మన చదువులదా?. ఆయనని ఈ సమయంలో పిలవవలసినంత అవసరమేమొచ్చింది?. ఆ మొత్తం ప్రోగ్రామ్ జరిగిందే బాలు గారిని ఈ దశలో కోల్పోవడం కోసమనేలా ఉంది. ఇపుడు ప్రోగ్రామ్ జరగకపోతే ఏం కొంపలు మునిగేవి?. గౌరవమే లేదు. సైన్సంటే గౌరవం లేదు. కరోనా వచ్చి ఆరు నెలలు దాటినా దాని బారినుంచి ఎలా రక్షించుకోవాలో ఈ రోజుకీ అవగాహన రాకుంటే అసలు చదివేదేమి చదువులు, పనికిమాలిన చదువులు కాకుంటే. ఈ రోజుకీ కరోనా వైరస్సే లేదనే వాట్సాప్ మేధావులున్నారంటే ఏం చెయ్యాలి?. ఏదేమైనా బాలు వంటి గాయకుడికి రావలసిన కష్టం కాదిది. చాలా దుఃఖంగా ఉంది. వుయ్ మిస్ యూ సర్! to be frank, the organizers didnt force him to come right..its a paying job and he went. Its sad but cant blame everyone else for what he chose to do. Quote Link to comment Share on other sites More sharing options...
siru Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 1 hour ago, r2d2 said: జులై 30 న ఆయన "సామజవరగమనా" అనే టీవీ షో అటెండ్ అయ్యారు. ఆ షోలో అటెండ్ ఐన అందరికీ పాజిటివ్ వచ్చింది బాలుగారితో సహా. మిగితా వారికి కరోనా తగ్గింది. కానీ బాలూ గారు వయసులో పెద్దవారుకదా. కనీసం ఆయన వయసుకు గౌరవం ఇవ్వలేని తెలివి మన చదువులదా?. ఆయనని ఈ సమయంలో పిలవవలసినంత అవసరమేమొచ్చింది?. ఆ మొత్తం ప్రోగ్రామ్ జరిగిందే బాలు గారిని ఈ దశలో కోల్పోవడం కోసమనేలా ఉంది. ఇపుడు ప్రోగ్రామ్ జరగకపోతే ఏం కొంపలు మునిగేవి?. గౌరవమే లేదు. సైన్సంటే గౌరవం లేదు. కరోనా వచ్చి ఆరు నెలలు దాటినా దాని బారినుంచి ఎలా రక్షించుకోవాలో ఈ రోజుకీ అవగాహన రాకుంటే అసలు చదివేదేమి చదువులు, పనికిమాలిన చదువులు కాకుంటే. ఈ రోజుకీ కరోనా వైరస్సే లేదనే వాట్సాప్ మేధావులున్నారంటే ఏం చెయ్యాలి?. ఏదేమైనా బాలు వంటి గాయకుడికి రావలసిన కష్టం కాదిది. చాలా దుఃఖంగా ఉంది. వుయ్ మిస్ యూ సర్! ee matter rasina vadu emi chadivado..corona ki mandu kanipette chaduvu kademo papam Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 Preti daniki cause undali covid became cause here . Ayuvu time ayipote intlo unna potaru . Don’t have to blame anyone but he might have avoided that show during covid considering his age . 2 Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 1 hour ago, r2d2 said: జులై 30 న ఆయన "సామజవరగమనా" అనే టీవీ షో అటెండ్ అయ్యారు. ఆ షోలో అటెండ్ ఐన అందరికీ పాజిటివ్ వచ్చింది బాలుగారితో సహా. మిగితా వారికి కరోనా తగ్గింది. కానీ బాలూ గారు వయసులో పెద్దవారుకదా. కనీసం ఆయన వయసుకు గౌరవం ఇవ్వలేని తెలివి మన చదువులదా?. ఆయనని ఈ సమయంలో పిలవవలసినంత అవసరమేమొచ్చింది?. ఆ మొత్తం ప్రోగ్రామ్ జరిగిందే బాలు గారిని ఈ దశలో కోల్పోవడం కోసమనేలా ఉంది. ఇపుడు ప్రోగ్రామ్ జరగకపోతే ఏం కొంపలు మునిగేవి?. గౌరవమే లేదు. సైన్సంటే గౌరవం లేదు. కరోనా వచ్చి ఆరు నెలలు దాటినా దాని బారినుంచి ఎలా రక్షించుకోవాలో ఈ రోజుకీ అవగాహన రాకుంటే అసలు చదివేదేమి చదువులు, పనికిమాలిన చదువులు కాకుంటే. ఈ రోజుకీ కరోనా వైరస్సే లేదనే వాట్సాప్ మేధావులున్నారంటే ఏం చెయ్యాలి?. ఏదేమైనా బాలు వంటి గాయకుడికి రావలసిన కష్టం కాదిది. చాలా దుఃఖంగా ఉంది. వుయ్ మిస్ యూ సర్! Ayina jagrathalo ayina undali gaa. Quote Link to comment Share on other sites More sharing options...
fasak_vachadu Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 Zoom meeting lo cheyakandi sa re ha na pa ... lip sinck tho dB ianas ready rip papam he struggled a lot never got good reconization from our tollywood.... even in Tamil and hindhi mein ne pyaar ki ha lo untadhi oka song 🎵 Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 Respect nature guys...everyone have to leave.. Ila kaakpothey inkola.... Just tkae legendary career he had and was having till his death.. His passion towards work... 1970 nundi ippati varaku no issues with colleagues, complains with producers, directors etc.. No women issues... Work la aa sincerity Difference in singing like a women, joker, powerful, romantic, inspiring etc etc...be it any tune Etc etc Just take inspiration from to build up careers that's the best farewell to give to balu sir...ilaanti careers should inspire all.... 1 Quote Link to comment Share on other sites More sharing options...
ring_master Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 Rip no offense but he is 75 years old with pre existing conditions Quote Link to comment Share on other sites More sharing options...
odhu_le_macha Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 2 hours ago, r2d2 said: జులై 30 న ఆయన "సామజవరగమనా" అనే టీవీ షో అటెండ్ అయ్యారు. ఆ షోలో అటెండ్ ఐన అందరికీ పాజిటివ్ వచ్చింది బాలుగారితో సహా. మిగితా వారికి కరోనా తగ్గింది. కానీ బాలూ గారు వయసులో పెద్దవారుకదా. కనీసం ఆయన వయసుకు గౌరవం ఇవ్వలేని తెలివి మన చదువులదా?. ఆయనని ఈ సమయంలో పిలవవలసినంత అవసరమేమొచ్చింది?. ఆ మొత్తం ప్రోగ్రామ్ జరిగిందే బాలు గారిని ఈ దశలో కోల్పోవడం కోసమనేలా ఉంది. ఇపుడు ప్రోగ్రామ్ జరగకపోతే ఏం కొంపలు మునిగేవి?. గౌరవమే లేదు. సైన్సంటే గౌరవం లేదు. కరోనా వచ్చి ఆరు నెలలు దాటినా దాని బారినుంచి ఎలా రక్షించుకోవాలో ఈ రోజుకీ అవగాహన రాకుంటే అసలు చదివేదేమి చదువులు, పనికిమాలిన చదువులు కాకుంటే. ఈ రోజుకీ కరోనా వైరస్సే లేదనే వాట్సాప్ మేధావులున్నారంటే ఏం చెయ్యాలి?. ఏదేమైనా బాలు వంటి గాయకుడికి రావలసిన కష్టం కాదిది. చాలా దుఃఖంగా ఉంది. వుయ్ మిస్ యూ సర్! evaru pomannaru a show ki... appudu age gurthu leda Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 2 hours ago, r2d2 said: జులై 30 న ఆయన "సామజవరగమనా" అనే టీవీ షో అటెండ్ అయ్యారు. ఆ షోలో అటెండ్ ఐన అందరికీ పాజిటివ్ వచ్చింది బాలుగారితో సహా. మిగితా వారికి కరోనా తగ్గింది. Which show was this ?? Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted September 25, 2020 Author Report Share Posted September 25, 2020 11 minutes ago, Kool_SRG said: Which show was this ?? on Etv 1 Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted September 25, 2020 Author Report Share Posted September 25, 2020 Singer-TV personality Malavika Pantula, who was tested COVID-19 positive, dismissed the rumours of spreading the virus to SP Balasubramanyam, who is currently critical. In a lengthy note that she shared on her Facebook handle, Malavika clarified that she shot for SPB’s special show ‘Samajavaragamana’ on July 31 with a few other singers but not SPB. Malavika asserted that she was tested positive for Coronavirus on August 8 while SPB was admitted to the hospital due to COVID-19 on August 5. Emphasizing on the precautions she took ever since the lockdown, Malavika stated that she filed a cybercrime complaint against ‘people spreading a fake message’. Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted September 25, 2020 Report Share Posted September 25, 2020 19 minutes ago, odhu_le_macha said: evaru pomannaru a show ki... appudu age gurthu leda naku ade doubt vasthundi who allowed him to go to that show, family persons aa matram alochinchara, july lo corona peaks lo unindi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.