Jump to content

టీడీపీలోకి చేరికలు.. సైకిలెక్కిన టీఆర్ఎస్ నేత


Hydrockers

Recommended Posts

తెలంగాణ టీడీపీలో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నాయకులు పసుపు కండువాలు కప్పుకున్న విషయం విదితమే. తాజాగా టీఆర్ఎస్ నేత సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి కారు దిగి సైకిలెక్కారు. శనివారం నాడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సమక్షంలో మురళీధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈయన ఎల్బీనగర్‌కు చెందిన నేత. ఈ నియోజకవర్గంపై మురళీకి మంచి పట్టు ఉందని చెబుతుంటారు.

 

కాగా.. మురళీతో పాటు టీఆర్ఎస్‌కు చెందిన కార్యకర్తలు పెద్దఎత్తున టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుమారు రెండు వందల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీలో చేరారు

  • Haha 2
Link to comment
Share on other sites

29 minutes ago, Ryzen_renoir said:

Where are the people who trolled CBN for staying in Hyderabad ? publicity lekunda silent ga background lo work cheyadam TDP vallaki mathrame thelusu S@nC#aZi

Yes twaralo TRS lo migiledi KCR KTR talasani ee 3 members matrame

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

Yes twaralo TRS lo migiledi KCR KTR talasani ee 3 members matrame

True golden Telangana ahead , 16 years nunchi Hyderabad lo growth lekunda poyindhi . Kaneesam metro kooda finish cheyaledhu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...