Jump to content

అమరావతి ఉద్యమంలో చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందా?


DaatarBabu

Recommended Posts

09262020193415n31.jpg

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని దాదాపు 285 రోజులుగా అక్కడి రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యమాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి?, రైతుల మధ్య ఎలా చీలికలు తేవాలి అనే ప్రయత్నాలు తొలినాళ్ల నుంచే జరిగాయి. కానీ దాన్ని గమనించడం కొంచెం ఆలస్యంగా జరిగింది. ఏదో రకంగా ఆ ఉద్యమాన్ని చీల్చేయాలని రాజకీయంగా, కులపరంగా, ప్రాంతంపరంగా, పార్టీ పరంగా వాళ్ల మధ్య విభజన తీసుకురావాలని ఒకటి, రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో  ‘‘అమరావతి ఉద్యమంలో చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందా?. రైతుల మధ్య చీలికలకు ప్రయత్నిస్తున్నదెవరు?. కుటిల యత్నాలను తిప్పికొట్టి ప్రజలుసంఘటితమవుతున్నారా?. రాజధాని తరలింపు సాధ్యం కాదని తెలిసే కుతంత్రం మొదలైందా?. చంద్రబాబు పాలనలో ఏమీ జరగలేదన్నది నిజమేనా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌ను లైవ్ ద్వారా చూడగలరు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...