Jump to content

Minister ekkuvaa, deputy CM ekkuvaa?

Lorry_Driver

Recommended Posts

09252020105938n20.jpg

మంత్రి కుర్చీలో, ఉపముఖ్యమంత్రి నిలబడి

విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం పలకడం నుంచీ తిరుగు ప్రయాణం వరకూ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి కూడా సీఎం వెన్నంటే ఉన్నా అంత ప్రాధాన్యం కనిపించలేదు. కర్ణాటక సత్రాలకు శంకుస్థాపన సందర్భంలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ జరుగుతుండగా సీఎంల పక్కనే టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడి, మంత్రి పెద్దిరెడ్డి ఆశీనులయ్యారు.  వారి వెనుక డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇతరులతో కలిసి చేతులు కట్టుకుని నిలుచుని వుండడం కనిపించింది. నాదనీరాజనం వేదికపై కూడా  పెద్దిరెడ్డి తర్వాత స్థానమే ఆయనకు దక్కింది.

Link to comment
Share on other sites

1 hour ago, Lorry_Driver said:

Minister e ekkuva.....at least edo oka department meeda authority untadi....Deputy ki em undavu ga 🤷🏻‍♂️

Link to comment
Share on other sites

13 minutes ago, ios_halva said:

Minister e ekkuva.....at least edo oka department meeda authority untadi....Deputy ki em undavu ga 🤷🏻‍♂️

deputy CMs will have portfolios.

K. Narayana Swamy: Excise, Commercial taxes.

Alla Nani: Health & Family Welfare, Medical education.

Dharmana Krishna Das: Revenue, Stamps and Registration.

Pamula Puspasreevani: Tribal Welfare.

Amzath Basha Shaik Bepari: Minority welfare.

Link to comment
Share on other sites

9 hours ago, Lorry_Driver said:

deputy CMs will have portfolios.

K. Narayana Swamy: Excise, Commercial taxes.

Alla Nani: Health & Family Welfare, Medical education.

Dharmana Krishna Das: Revenue, Stamps and Registration.

Pamula Puspasreevani: Tribal Welfare.

Amzath Basha Shaik Bepari: Minority welfare.

Ohhh ok...then it’s evident that Subba and Peddi uncle are Jagga’s favorites 

Link to comment
Share on other sites

2 minutes ago, Boomer said:

Anadariki telisina vishyame enduku ala "nilabettaro" ,but no body talks abt that thing ,instead they talk Jagan fav etc etc blah blah

21 st century lo Kuda post ki kakunda ,class status matters

what is his casette? 

Link to comment
Share on other sites

Emundhi ...only Thokaas has to sit..others need to stand....this is ysRcpp protocol....vaallu adhey follow avuthunaaru...

But they (thokaaas) cry on other saamaajika varghaams...that's the beauty

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...