Jump to content

మీ సాహసోపేత స్వభావం, నాయకత్వ పటిమ ప్రజలను చైతన్య పరుస్తాయి: పవన్ కల్యాణ్


timmy

Recommended Posts

మీ సాహసోపేత స్వభావం, నాయకత్వ పటిమ ప్రజలను చైతన్య పరుస్తాయి: పవన్ కల్యాణ్

 
Tue, Sep 29, 2020, 12:02 PM
 
pawan wishes sunil
  • ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్‌కి జన్మదిన శుభాకాంక్షలు
  • ప్రజలకు చేరువయ్యేందుకు తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నారు
  • మీ నిబద్ధతను మీ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి

ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్‌ దియోధర్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆయనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసల్లో ముంచెత్తారు.

'మీ సాహసోపేత స్వభావం, నాయకత్వ పటిమ ప్రజలను చైతన్య పరుస్తాయి. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఇక్కడి ప్రజలకు చేరువయ్యేందుకు తెలుగు నేర్చుకోవాలనే మీ అభిరుచి, మీరు తీసుకున్న బాధ్యత పట్ల అంకిత భావం మీ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. మీ మార్గదర్శకత్వంలో బీజేపీ-జనసేన కూటమి తప్పక విజయ పథంలో పయనిస్తుంది' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  

'ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో భవానీ మాత మిమ్మల్ని ఆశీర్వదించి, దేశానికి సేవచేయడానికి ఉన్నత పదవులు అందించాలని నేను కోరుకుంటున్నాను' అని పవన్ కల్యాణ్‌ ట్వీట్ చేశారు.

 

 

Link to comment
Share on other sites

1 hour ago, yoda123 said:

orey PK ga ... nuvvu rendu seats lonu vodipoyina badha ledu gaani

aa naziparty bjp tho thennngichikuntutay maathram ninnu thagla bettalani vundira

sacchipora baducko puuunka

Endhi saami nuvve... 

Link to comment
Share on other sites

Full/bumper majority tho govt ni run chesina vallu tharuvatha single digit seats ochinavallu unnaru even full charishma and money undi, karchu petti.

PK contested without any money who will vote him, lite,  he better give up politics, make money in movies, live with peace of mind rest of his life.

India lo public judgement base chesukuni evadu thopu, evadu waste, evadu pundingi ani judge cheyadam kante inko waste muchata undadhu

  • Upvote 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...