Jump to content

కువైట్‌ రాజు కన్నుమూత!


r2d2

Recommended Posts

కువైట్‌ రాజు కన్నుమూత

కువైట్‌ సిటీ: కువైట్‌ రాజు షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. రాజు ఇకలేరన్న విషయాన్ని అమీర్‌ దివాన్‌ డిప్యూటీ మినిస్టర్‌ షేక్‌ అలీ అల్‌ జర్రా అల్‌ సబా వెల్లడించారు. వైద్య పరీక్షల నిమిత్తం జులై 18న అమిర్‌ ఆస్పత్రిలో చేరారని తెలిపారు. అనంతరం ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందన్నారు. జూలై 23న అమెరికా వెళ్లి వైద్య చికిత్స తీసుకున్నారని తెలిపారు. అయితే, ఆయనకు శస్త్ర చికిత్స ఎందుకు జరిగింది? అమెరికాలో వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలను మాత్రం కార్యాలయం వెల్లడించలేదు. అయితే, షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ నవాఫ్‌ అహ్మద్‌ అల్‌ సబ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టినట్టు సమాచారం.

షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా జనవరి 29, 2006లో అమిర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన సోదరుడు, కువైట్‌కు రాజుగా ఉన్న షేక్‌ జబర్‌ అల్‌ అహ్మద్‌ అల్ సబా ఈయన్ను 2003లో ప్రధానమంత్రిగా నియమించారు. దీంతో అల్‌ సబా రాజవంశం నుంచి షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ 15వ పారిపాలకుడిగా ఉన్నారు. 1963 - 2003 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయనకు 40ఏళ్ల అనుభవం ఉంది. ఈ సమయంలోనే కువైట్‌ విదేశాంగ విధానం రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. అరబ్‌ ప్రపంచంలో ప్రముఖ దౌత్యవేత్తగా, గొప్ప మానవతావాదిగా మన్ననలు పొందారు

Link to comment
Share on other sites

Just now, ShruteSastry said:

Kuwait Dinar is highest exchange rates for Rupee.

akka IT unte, maro Dallas aiepoyedi.

No use eppatiki citizenship radhu , you will always be a third class resident .  Work , save and retire back home 

Link to comment
Share on other sites

Just now, Ryzen_renoir said:

No use eppatiki citizenship radhu , you will always be a third class resident .  Work , save and retire back home 

4 hours away from home. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...