Jump to content

అంగారకుడిపై సరస్సు, కొలనులు! 


r2d2

Recommended Posts

On 9/30/2020 at 1:14 AM, Peddayana said:

it looks like we are slowly being prepared to digest the news of Alien life...

recent times lo there were multiple articles abt UFO sightings which seem to have come from genuine sources , especially the one that came from pentagon

Link to comment
Share on other sites

On 9/29/2020 at 2:40 PM, r2d2 said:
@Amritano need to take water on your next trip .. I guess..😀
అంగారకుడిపై సరస్సు, కొలనులు!అంగారక గ్రహం దక్షిణ ధ్రువంపై ఓ పెద్ద సరస్సు దానికి అనుబంధంగా కొలనులు ఉండే అవకాశం ఉందని ఇటలీ శాస్ర్తవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. దక్షిణ ధ్రువంలోని అంతర్భాగంలో నీటి జాడ ఉన్నట్లు రెండేళ్ల కిందటే కొనుగొన్న ఈ శాస్ర్తవేత్తలు ప్రస్తుతం దాన్ని నిర్ధారించారు. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ రాడార్‌ పరికరాల సాయంతో అంగారకుడిపైన ఉన్న వందల మైళ్ల ప్రాంతాన్ని వీళ్లు అధ్యయం చేశారు. దీని ఆధారంగా నీటి జాడపై సమాచారాన్ని సేకరించారు. అంగారకుడి దక్షిణ ధ్రువం అంతర్భాగంలో ఓ ఉప్పు నీటి సరస్సు సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు కనుగొన్నారు. ఉపరితానికి కిలోమీటరు లోతులో మంచు పొరల కింద ఇది ఉన్నట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు. దీంతో పాటు మూడు చిన్న కొలనులు ఆ సరస్సుకు అనుబంధంగా ఉన్నట్లు అంచనా వేశారు.

 400 కోట్ల సంత్సరాల కిందట అంగరక గ్రహంపైన కూడా భూమిపై ఉన్నట్లు తడి, పొడి వాతావరణం ఉండేది. అనంతరం దాని స్వరూపం పూర్తిగా మారి పొడి వాతావరణంతో నిండిపోయింది. భూఉపరితలానికి లోపల ఉండే నీటి జాడలను కనుగొనేందుకు ఉపయోగించే పద్ధతులతోనే అంగారకుడిపై పరిశోధన చేసినట్లు ఈ అధ్యయనం చేసిన శాస్ర్తవేత్తల బృందం తెలిపింది. నీరు ఉండటంలో జీవజాతి సైతం అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉన్నట్లు అధ్యయనం చెబుతోంది. దక్షిణధ్రువం ఉపరితలంపై మైనస్‌ 172 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉన్నట్లు తెలిపిన అధ్యయనం.. అంతర్భాగానికి వెళ్లే కొద్ది వేడి వాతావరణం ఉంటుందని వివరించింది.  

Andhrolla kutra...

Magavalle

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...