Jump to content

50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు ...


r2d2

Recommended Posts

thumb.jpg

 
కరోనా కారణంగా గత ఏడు నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ తెరుచుకోనున్నాయి. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా సగం సీట్లతో థియేటర్స్ కి అనుమతినిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్ మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకోవచ్చని.. కాకపోతే థియేటర్స్ లో కోవిడ్ రూల్స్ పాటిస్తూ 50 శాతం సీటింగ్ కెపాసిటీని మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. అయితే దర్శకధీరుడు రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది వర్కౌట్ అవుతుందో లేదో తనకు తెలియడం లేదని.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదని అనుకుంటున్నానని పేర్కొన్నాడు.
 
 
రాజమౌళి మాట్లాడుతూ.. ''50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఫ్లైట్స్ లో రెండు మూడు గంటలు ప్రయాణిస్తున్నారు. దానితో పోల్చితే థియేటర్స్ లో సీట్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటుంది. మరి అలాంటప్పుడు యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదేమోనని అనుకుంటున్నాను. అయితే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అనుకోని.. ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసకోవడానికి ఈ ప్రయత్నం చేసుండొచ్చు'' అని చెప్పుకొచ్చాడు. ''అన్నీ ఇండస్ట్రీలను ఓపెన్ చేసినట్లు సినీ ఇండస్ట్రీని ఓపెన్ చేస్తే సమస్య ఏమీ ఉండదు. సినిమా ఇండస్ట్రీని ప్రత్యేకంగా చూడటం వల్ల థియేటర్ కు వెళితే ఆడిషనల్ డేంజరా అనే ఆలోచన జనాలకు కలుగుతుంది. ఎక్కడపడితే అక్కడ మాస్కులు ధరించకుండా తిరిగినప్పుడు లేని ప్రమాదం సినిమా థియేటర్ కు వెళ్లినప్పుడు వస్తుందని అనుకోవడం లేదు. ఇతర దేశాలతో మన దేశాన్ని పోల్చలేం. ఇతర దేశాల్లో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇండియాలో ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్న కార్యక్రమాల్లో సినిమా అనేది ముఖ్యం'' అని రాజమౌళి తెలిపారు. మరోవైపు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా 'ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా థియేటర్స్ కు రావడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవచ్చని.. కనీసం సంగం సీట్లు నిండినా సంతోషమే' అని పేర్కొన్నారు. 
Link to comment
Share on other sites

  • r2d2 changed the title to 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు ...
1 minute ago, tom bhayya said:

yes reasonable ey kadha entho mandhi staff potta nimpaali antey 100% open cheyyali kadha 

+1

 

ledante flights lo kooda 50% matrame allow cheyali

Link to comment
Share on other sites

29 minutes ago, snoww said:

100% tho seyyali ani asking aa

Railalo RAC berths eh issuing ante oka berth lo iddharu sharing...

Instead of 50% occupancy they might opt to leave gap in between batches. Like family nunchi 3 vellaranuko aah mugguru group ga kurchoni can leave gap on either sides then another batch if they doing so will reduce empty seat count rather than opting for 50% occupancy.

Link to comment
Share on other sites

19 minutes ago, Kool_SRG said:

Railalo RAC berths eh issuing ante oka berth lo iddharu sharing...

Instead of 50% occupancy they might opt to leave gap in between batches. Like family nunchi 3 vellaranuko aah mugguru group ga kurchoni can leave gap on either sides then another batch if they doing so will reduce empty seat count rather than opting for 50% occupancy.

evadu pattisthadu man rules India lo anni namki vasthay anthe

Link to comment
Share on other sites

Main problem is theatres survive based on snacks , 100% occupancy + snacks antey higher risk 

Even to this day , the world's best scientists cannot accurately say how long can the virus spreads .   Center does not want to take the blame if a outbreak happens in theatres . 

Many non-multiplex theatres will permanently close with the lockdown . Already tirupathi lo some theatre owners are looking to  demolish and sell land 

Link to comment
Share on other sites

wrong comparison

at present india lo domestic flights lo face shield, sanitizer,mask compulsory, middle seat vaadiki ayithey oka disposable white gown/cloth esthaaru covering from head to toe so kind of safe

but movie theaters lo okasaari hall lo enter ayithey mask thesethaaru, face shield vundadhu , akkadey thummadam dhaggadam lantivi chesthaaru 

so even 50 % occupancy vunna danger ee

Link to comment
Share on other sites

2 hours ago, Jambhalheart said:

wrong comparison

at present india lo domestic flights lo face shield, sanitizer,mask compulsory, middle seat vaadiki ayithey oka disposable white gown/cloth esthaaru covering from head to toe so kind of safe

but movie theaters lo okasaari hall lo enter ayithey mask thesethaaru, face shield vundadhu , akkadey thummadam dhaggadam lantivi chesthaaru 

so even 50 % occupancy vunna danger ee

Ante movie investors memu emi kabali sodhara. Denama amazon vadiki ammithay ma returns sagam koda ravu ani producer sodharlu okate edupu kavalante adds vestham ani amazon/netflix vadiki chepthay 10gay annaranta.

Link to comment
Share on other sites

57 minutes ago, Daaarling said:

Mana praanaalu poina parvaledu vaalla jebu nindaali

Abbo me bodi pranalu.

Citibus metro train bane ekki sasthunura movie ki vasthay em avudhi.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...