Jump to content

Vizag Ex-MLA Dronamraju Srinivas dies due to cororna


Narcos

Recommended Posts

Dronamraju Srinivas Passed Away: మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ కన్నుమూత

Dronamraju Srinivas Dies |  వీఎంఆర్డీఏ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ (59) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు. కరోనా నుంచి కోలుకున్నా.. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Dronamraju Srinivas Passed Away: మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ కన్నుమూత

విశాఖపట్నం (Visakhapatnam) మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్డీఏ) చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ (59) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు. కరోనా నుంచి కోలుకున్నా.. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ (Dronamraju Srinivas Dies) తుదిశ్వాస విడిచారని సమాచారం. 

 

రాజకీయ చాణిక్యుడు, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్‌. ఆయనకు ఉత్తరాంధ్రలో మంచి పేరుంది. తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చిన ద్రోణంరాజు శ్రీనివాస్ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించారు. గతేడాది వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు  సంతాపం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌కు భార్య శశి, కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీవత్సవ ఉన్నారు.

 

Link to comment
Share on other sites

  • Narcos changed the title to Vizag Ex-MLA Dronamraju Srinivas dies due to cororna
3 minutes ago, tom bhayya said:

Down to earth family , end of their family legacy 

Congress lo vaalla father ki manchi recognition undi, eeyana kuda Congress unde ga starting lo..

Link to comment
Share on other sites

1 minute ago, Kool_SRG said:

Congress lo vaalla father ki manchi recognition undi, eeyana kuda Congress unde ga starting lo..

Yeah Congress loney max patha kaalam manushulu type and not commercial

  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...