Jump to content

క్వారెంటైన్‌ స్టాంప్‌తో బొబ్బలు   మాజీ ఎంపీ మధుయాస్కీకి చేదు అనుభవం !

r2d2

Recommended Posts

maybe they did it on purpose..

క్వారెంటైన్‌ స్టాంప్‌తో బొబ్బలు 

అమెరికా నుంచి దిల్లీ వచ్చిన నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌కు విమానాశ్రయంలో వేసిన క్వారెంటైన్‌ స్టాంప్‌ బొబ్బలు పుట్టించింది. చేతిపై వాతలు పెట్టినట్టు బొబ్బలు రావడం ఆయనకు ఆందోళన కలిగించింది. ఈ విషయాన్ని ఆదివారం ట్విటర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శనివారం ఉదయం అమెరికా నుంచి దిల్లీలో విమానం దిగిన ఆయనకు భద్రతా సిబ్బంది చేతిపై మూడు క్వారెంటైన్‌ స్టాంపులు వేశారు. కొద్దిసేపటికే అక్కడ మంట మొదలవడంతో ఆయన ఆందోళనకు గురయ్యారు. అది సాధారణమేనేమో అనుకుని కొద్దిసేపు ఓర్చుకున్నారు. ఎంతకీ తగ్గకపోవడంతో చల్లదనం కోసం నీళ్లతో తడిపారు. తర్వాత అలాగే దేశీయ విమానం ఎక్కి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అప్పటికి బొబ్బలు మరింత ఎక్కువయ్యాయి. వెంటనే రాత్రికిరాత్రి డాక్టర్‌కు చూపించుకుని మందులు వాడారు. ఆదివారం ఉదయానికి మంట కొంత తగ్గినప్పటికీ బొబ్బలు మాత్రం తగ్గలేదని ఆయన పేర్కొన్నారు. స్టాంపింగ్‌కు వాడిన సిరాలో ఏదైనా లోపం ఉందేమోనని అనుమానం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈయన ట్వీట్‌కు కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ స్పందించి ‘దీనిపై నేను ఎయిర్‌పోర్టు అథారిటీ సీఎండీతో మాట్లాడాను’ అని బదులిచ్చారు. ఆ బ్యాచ్‌ సిరాను పరీక్ష కోసం పంపుతామని, ప్రస్తుతానికి పక్కనపెట్టామని దిల్లీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు పేర్కొంది. అయితే నాగ్‌పుర్, భువనేశ్వర్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు పలువురు ప్రయాణికులు ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘దాన్ని సరఫరా చేసిన వారు ప్రయాణికులకు రోగనిరోధక శక్తి తక్కువుందని అంటారేమో ఒకవేళ’’ అంటూ కొందరు వ్యంగ్యంగా స్పందించారు. 

Link to comment
Share on other sites

8 minutes ago, r2d2 said:

What is the status of this erri fruit ?  YSR name tho  flow lo gelisadu ,  aa tarvatha veedi status enti ?  Andhra vallani thittadam lo KCR kanna oka mettu ekuva veseyvadu

Combined AP lo slave of sonia , zero awareness of ground issues . Ippatiki inthey naa ?

Link to comment
Share on other sites

15 minutes ago, Ryzen_renoir said:

What is the status of this erri fruit ?  YSR name tho  flow lo gelisadu ,  aa tarvatha veedi status enti ?  Andhra vallani thittadam lo KCR kanna oka mettu ekuva veseyvadu

Combined AP lo slave of sonia , zero awareness of ground issues . Ippatiki inthey naa ?

Yep..as you said, vadu YSR maniya lo gelicina bapatuu..individual ga vadu ZERO Nizamabad lo! fight eppudu only BJP vs TRS ekkada

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, BigB said:

Yep..as you said, vadu YSR maniya lo gelicina bapatuu..individual ga vadu ZERO Nizamabad lo! fight eppudu only BJP vs TRS ekkada

Banisa nayakulu party strength lekunda ela gelustharu ley .

Veedu eppatiki gelava koodadhu ani korukuntuna S@nC#aZi

Link to comment
Share on other sites

1 minute ago, Ryzen_renoir said:

Banisa nayakulu party strength lekunda ela gelustharu ley . Veedu eppatiki gelava koodadhu ani korukuntuna S@nC#aZi

he has some fake degree/passport skeletons in his cupboard ani talk...

Link to comment
Share on other sites

7 minutes ago, r2d2 said:

he has some fake degree/passport skeletons in his cupboard ani talk...

Congress party antey ilantivi common kadha , inka entha pedha cades untey antha pedha leaders

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...