Jump to content

మూడు రాజధానులకే ప్రజల మద్దతు: బొత్స

DaatarBabu

Recommended Posts

విశాఖపట్నం: విశాఖలో జరిగిన భూ అవకతవకలపై త్వరలో సిట్‌ నిగ్గు తేలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ వైకాపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష తెదేపాపై విమర్శలు గుప్పించారు. గత  ప్రభుత్వ పాలనలో దోపిడీ జరిగిందని ఆరోపించారు. విశాఖ భూముల సిట్‌ విషయంపై సీఎం జగన్‌తో చర్చించినట్లు బొత్స తెలిపారు. దోపిడీని వెలికి తీస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమంపై ఆయన విమర్శలు చేశారు. అమరావతికి మద్దతుగా తెదేపా అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు స్పందించలేదని.. మూడు రాజధానులకే రాష్ట్ర ప్రజల మద్దతుందన్నారు.

11011020bnotsaa-brkk1.jpg

Link to comment
Share on other sites

అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై  చేసిన ప్రకటనతో అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఏడాది జనవరిలో దుర్గ గుడికి రైతుల పాదయాత్ర, అసెంబ్లీ ముట్టడి, ట్రాక్టర్ల, కాగడాల ర్యాలీలు వంటి పలు వినూత్న కార్యక్రమాలు, నిరసనలతో ఉద్యమం తారా స్థాయికి చేరింది. ఓ వైపు పోలీసుల నిర్బంధం, కేసులు మరోవైపు ప్రభుత్వ పెద్దల ప్రకటనలతో రైతులపై రోజుకో రకంగా పిడుగులు పడుతున్నా ఆత్మస్థైర్యంతో అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. 300 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచి పోయే మరో సుదీర్ఘపోరాటానికి నాంది పలికింది. 

Link to comment
Share on other sites

11 minutes ago, snoww said:

Post mottham normal ga post cheyyalsindhi but last ee line bold lo pettadam lo doripoyindhi nee paytm slavery @3$% 

5 rupees deposited. Good work

  • Haha 1
  • Confused 1
Link to comment
Share on other sites

2 minutes ago, JohnSnow said:

Post mottham normal ga post cheyyalsindhi but last ee line bold lo pettadam lo doripoyindhi nee paytm slavery @3$% 

5 rupees deposited. Good work

Thanks vuncle. 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై  చేసిన ప్రకటనతో అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఏడాది జనవరిలో దుర్గ గుడికి రైతుల పాదయాత్ర, అసెంబ్లీ ముట్టడి, ట్రాక్టర్ల, కాగడాల ర్యాలీలు వంటి పలు వినూత్న కార్యక్రమాలు, నిరసనలతో ఉద్యమం తారా స్థాయికి చేరింది. ఓ వైపు పోలీసుల నిర్బంధం, కేసులు మరోవైపు ప్రభుత్వ పెద్దల ప్రకటనలతో రైతులపై రోజుకో రకంగా పిడుగులు పడుతున్నా ఆత్మస్థైర్యంతో అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. 300 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచి పోయే మరో సుదీర్ఘపోరాటానికి నాంది పలికింది. 

Valla sudheergha poratam kante nee  slavery inka sudheergham ga undhi

Link to comment
Share on other sites

4 hours ago, DaatarBabu said:

Endi @snoww Anna Nuvvu kuda 5 crores Andhrula kala ki addupadathav... 

images?q=tbn:ANd9GcR5_NJQjPKQnR5tyW9ciUQ

Manavaallu brief cheyyaleda? @3$%

Bhariga ante oka 100 vachara real farmers? Or else invest chesina real estate batch ne farmers antunara

Link to comment
Share on other sites

6 minutes ago, Hydrockers said:

Bhariga ante oka 100 vachara real farmers? Or else invest chesina real estate batch ne farmers antunara

Akkada nee acres levu ani appatlo dog crying chesava uncle ippudu intha happy ga edusthunnav @3$%

Paytm kashtalu

  • Confused 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...