Jump to content

Justice Raja Elango - Jagan Cases - Real Estate Appellate Tribunal Chairman

Somedude

Recommended Posts

This is old news  from 2016.

HC breather for Jagan in DA case

Justice Raja Elango of the Hyderabad High Court on Thursday declared that Y.S. Jaganmohan Reddy of the YSRC need not appear in person in the special CBI court in the cases pertaining to the illegal investments and disproportionate assets (DA) cases. This limited relief will be in operation till June-end.

The CBI filed 11 charge sheets against Mr. Jagan charging him as accused No 1 and he is appearing in the special court every Friday. The YSRC leader said that due to weekly appearance he is not able to discharge the functions as a people’s representative and oversee the functioning of his political party.

The CBI sought time to file counter affidavit. Justice Elango adjourned the case to July 1, and granted interim order.

In another case, the judge exempted the appearance of Punith Dalmia , Managing Director of Dalmia Cements, before the Special CBI Court in the illegal investments case of Mr. Jagan.

Proceedings stayed

Meanwhile, Justice Raja Elango of the Hyderabad High Court stayed the proceedings against S. N. Mohanty , IAS officer in illegal investments case of YS Jagan Mohan Reddy pending before the CBI Court.

The CBI had alleged that the officer had facilitated quid pro quo deal between Jagan and the Indu Group of Companies in the capacity of AP Housing Board chief during Rajasekhara Reddy’s regime by allotting board lands to the group.

Mr. Mohanty filed the present petition before the HC contending that the CBI has been proceeding against him despite the fact that there is no sanction for his prosecution from the government. The judge expressed surprise at this and granted stay and posted the case to April 20.The judge asked the CBI to file counter affidavit.

Link to comment
Share on other sites

2016 lo Jagadi cases lo personal appearance avasaram ledhu ani icchadu. 2019 lo Real Estate Appellate Tribunal Chairman ayyadu.

Jaggadu mazaka. Quid pro quo cases lo ne quid pro quo chesthunnadu ga. Veedu kooda judges meedha CJI ki letter rayadam. 😂

Link to comment
Share on other sites

1 minute ago, Somedude said:

2016 lo Jagadi cases lo personal appearance avasaram ledhu ani icchadu. 2019 lo Real Estate Appellate Tribunal Chairman ayyadu.

Jaggadu mazaka. Quid pro quo cases lo ne quid pro quo chesthunnadu ga. Veedu kooda judges meedha CJI ki letter rayadam. 😂

ma langa teddies ee the Loki vastey cheppu ani @Boomer told

Link to comment
Share on other sites

ఏపి రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌గా జస్టిస్ రాజా ఇళంగో... నియమించి సంవత్సరం అయిన సందర్భంగా ఆయన ఎవరు తెలుసుకుందాం😊 ఎవరు ఈ జస్టిస్ ఇళంగో...

🤔 Dec 2016న జగన్ మీద ఈడీ పెట్టిన అక్రమాస్తుల కేసుల్లో స్టే ఇచ్చారూ

https://www.google.com/amp/s/www.deccanchronicle.com/amp/nation/politics/211216/hyderabad-high-court-granted-respite-to-ysrc-chief-ys-jagan-mohan-reddy.html

Apr 2016న జగన్ కు కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చాడు. 👇👇👇👇👇

https://m.sakshi.com/news/hyderabad/exemption-from-personal-appearance-to-jagan-328432

అదే రోజు హెటిరో ఫార్మా కేసులో కూడా జగన్ కు స్టే ఇచ్చారూ.👇👇👇

https://www.thehindu.com/news/cities/Hyderabad/hc-stays-hetero-case-before-cbi-court/article8496683.ece

సీపీఐ వారిమీద జరిగిన దాడి కేసులో జగన్, అంబటి ల మీద కేసు లో స్టే ఇచ్చారూ.. https://www.google.com/amp/s/www.newindianexpress.com/cities/hyderabad/2011/sep/29/hc-stays-criminal-cases-against-jagan-ambati-295684.amp

సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చింది 2016 కూడా ఆయనే... లింక్😊👇👇👇

https://m.sakshi.com/news/hyderabad/exemption-from-personal-appearance-to-jagan-328432

ఈ సందర్భంగా రాజా ఇళంగో గారూ పదవి పూర్తి అయ్ సంవత్సరం సందర్భంగా మరో సారి అభినందనలు ..

Link to comment
Share on other sites

 ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్‌ రాజా ఇళంగో అవినీతి కేసులలో జగన్మోహన్‌రెడ్డికి ఉపశమనం కలిగే విధంగా స్టేలు ఇచ్చారు. భారతి సిమెంట్‌ సంస్థ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేయగా, జస్టిస్‌ రాజా ఇళంగో స్టే విధించారు. హెటిరో ఫార్మా కంపెనీకి కూడా ఇటువంటి ఉపశమనాన్నే కల్పించారు.

అవినీతి కేసులలో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చింది కూడా జస్టిస్‌ రాజా ఇళంగోనే! జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏడాది క్రితం సదరు జస్టిస్‌ రాజా ఇళంగోను రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా నియమించారు.

Thank you Jagan saaru.

Link to comment
Share on other sites

7 minutes ago, Somedude said:

ok 

Link to comment
Share on other sites

Just now, Raja_Elango said:

 ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్‌ రాజా ఇళంగో అవినీతి కేసులలో జగన్మోహన్‌రెడ్డికి ఉపశమనం కలిగే విధంగా స్టేలు ఇచ్చారు. భారతి సిమెంట్‌ సంస్థ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేయగా, జస్టిస్‌ రాజా ఇళంగో స్టే విధించారు. హెటిరో ఫార్మా కంపెనీకి కూడా ఇటువంటి ఉపశమనాన్నే కల్పించారు.

అవినీతి కేసులలో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చింది కూడా జస్టిస్‌ రాజా ఇళంగోనే! జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏడాది క్రితం సదరు జస్టిస్‌ రాజా ఇళంగోను రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా నియమించారు.

Thank you Jagan saaru.

em kaadu food court iyaani maamule antu8nna @Hydrockers

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...