Jump to content

Good court


tom bhayya

Recommended Posts

హైదరాబాద్ : తెలంగాణలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యను కావాలనే తక్కువ చేసి చూపుతున్నారని మండిపడింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన వెద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా తగ్గిందని కోర్టుకు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కోర్టు స్పందిస్తూ... టెస్టులు చేయనప్పుడు కరోనా కేసులు ఎన్నున్నాయో ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు తక్కువగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. వెంటిలేటర్లకు సంబంధించి సరైన సమాచారాన్ని కూడా వెల్లడించడం లేదని చెప్పింది. తప్పుడు లెక్కలతో హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది.

 
 
Covid - 19
India
Positive
106,750
Covid - 19
Andhra Pradesh
Positive
48,956
Covid - 19
Andhra Pradesh
Death
1,041
Covid - 19
Telangana
Positive
2,138
Covid - 19
Telangana
Death
156
logo.png
Link to comment
Share on other sites

ప్రభుత్వ కరోనా కట్టడి చర్యల నివేదికపై హైకోర్టు ఫైర్‌

తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపాటు

ఇలాగైతే అధికారులపై కోర్టుధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరిక... కేసులు పెరిగినా, తగ్గినా మరణాల సంఖ్య మారకపోవడంపై అనుమానం

ఇతర రాష్ట్రాల లెక్కలతో పోలుస్తూ సమగ్ర నివేదికకు ఆదేశం

తదుపరి విచారణ నవంబర్‌ 19కి వాయిదా  

Link to comment
Share on other sites

ఏపీ చేస్తోంది... మీరెందుకు చేయలేరు? 
‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రోజుకు 1.20 లక్షల పరీక్షలు చేస్తోంది. కరోనా చికిత్స కోసం 581 ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. తెలంగాణలో కేవలం 62 ఆసుపత్రులనే కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేశారు. కర్ణాటకలో 1,029, తమిళనాడులో 1,809 ఆసుపత్రులను కేటాయించారు. తెలంగాణలో ఆసుపత్రుల సంఖ్యతోపాటు పరీక్షల సంఖ్యనూ గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి వెయ్యి మందిలో ఆక్సిజన్‌ బెడ్స్‌ సంఖ్య తెలంగాణలో 1.3గానే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం కనీసం 3 బెడ్స్‌ ఉండాలి. తెలంగాణలో శీతాకాలంలో కరోనా మరోసారి విజృంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల సంఖ్య పెంచి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. 

Link to comment
Share on other sites

1 hour ago, tom bhayya said:

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రోజుకు 1.20 లక్షల పరీక్షలు చేస్తోంది.

This is not updated now is AP on avg doing 75K tests per day... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...