Jump to content

భారీ వర్షం.. ఏ క్షణంలోనైనా హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తివేత!


tom bhayya

Recommended Posts

సాక్షి, హైదరాబాద్‌ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా వరుసగా ఐదు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట,పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, గౌలిపుర, చార్మినార్, ఫలక్‌నుమా, ఉప్పుగూడ ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల‌కొరిగాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు వ‌స్తున్న ఫిర్యాదుల‌ను స్వీక‌రించి.. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. మ‌రో రెండు రోజుల పాటు వాన‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. పిల్ల‌లు, వృద్ధులు బ‌య‌ట‌కు రావొద్ద‌ని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. శిథిలావ‌స్థ భ‌వ‌నాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించాల‌ని అధికారుల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆదేశించారు. 
 

నిండుకుండలా హిమాయత్ సాగర్
భారీ వర్షాలతో హిమాయత్‌ సాగర్‌ నిండుకుండలా మారింది. ఏ క్షణంలోనైనా డ్యామ్ గేట్లు  ఎత్తేందుకు జలమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్‌ సాగర్‌ 1762 అడుగులకు చేరింది. 1763 అడుగులు దాటితే గేట్లు ఎత్తేసామని హైదరాబాద్‌ మెట్రో పాలిటస్‌ వాటర్‌ సప్లై జనరల్‌ మేనేజర్‌ పేర్కొన్నారు. తోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

 2010లో చివరి సారి హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు.మళ్లీ  పదేళ్ల  తర్వాత హిమాయత్ సాగర్  నిండింది. డ్యామ్  గేట్ల దగ్గర లీకేజీ అవుతుండడంతో మరమ్మతులు చేస్తున్నారు సిబ్బంది. ఇప్పటికే  లోతట్టు ప్రాంతాల ప్రజలను జలమండలి, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. మూసి నదీ పరివాహక ప్రాంతాలైన కిస్మత్ పూర్, బండ్లగూడ, హైదర్ గూడా, లంగర్ హౌస్, కార్వాన్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

The rainfall captured by IMD for the past 2 days in Andhra Pradesh (Top 5 Places):


Kakinada 262 mm
Vizag Port 231 mm
Vizag City 225 mm
Vijayawada 181 mm
Tuni 181 mm
 

With this rain , Srikakulam , vinayanagaram also moved from deficit to  normal monsoon .   

Two years continous ga rainfall keka , many regiona of Hyderabad is expected to have 200 mm rain .... Motham city oka lake laga untadhi . 

Musi river is expected to overflow after 20 years

Link to comment
Share on other sites

14 minutes ago, Ryzen_renoir said:

The rainfall captured by IMD for the past 2 days in Andhra Pradesh (Top 5 Places):


Kakinada 262 mm
Vizag Port 231 mm
Vizag City 225 mm
Vijayawada 181 mm
Tuni 181 mm
 

With this rain , Srikakulam , vinayanagaram also moved from deficit to  normal monsoon .   

Two years continous ga rainfall keka , many regiona of Hyderabad is expected to have 200 mm rain .... Motham city oka lake laga untadhi . 

Musi river is expected to overflow after 20 years

UA monsoon was very bad this year but looks this cyclone helped those 3 districts 

Link to comment
Share on other sites

habsiguda ravindranagar lo nivasisthunna na mithrudu video call chesaadu whatsapp dwaara....aa area lo cheruvu gattu kottesindi ...water road mida ki 10kocchi vaahanaalu munigipothunnai 

Link to comment
Share on other sites

13 minutes ago, Pappu_Packitmaar said:

All thanks to GO111 and CBN.

Inka entha kalam ayana ni blame chestaru . A generation have grown up without chandrababu being in power ,  present rulers should concentrate on the drainage system . It will take 10-15 years to overhaul complete system 

Link to comment
Share on other sites

1 minute ago, Prince_Fan said:

habsiguda ravindranagar lo nivasisthunna na mithrudu video call chesaadu whatsapp dwaara....aa area lo cheruvu gattu kottesindi ...water road mida ki 10kocchi vaahanaalu munigipothunnai 

Free Car/Bike wash program 

Thxs to Dora

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...