Jump to content

Hyderabad rains


Manikyam

Recommended Posts

  • Replies 46
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • tom bhayya

    12

  • Hydrockers

    7

  • Kool_SRG

    4

  • Manikyam

    2

Popular Days

41 minutes ago, Kool_SRG said:

This is a secret plan to restrict people going outside and public coming to HYB to control Corona virus spread ah.. 

Also, it’s a tactic to divert attention from Corona and low testing.

Link to comment
Share on other sites

11 minutes ago, tom bhayya said:

GHMC elections kosam Congress bjp vallu nalaalu block chesi munigipoyela chesaaru ani pinkies analedha? 

Cyclone Andhra vallu pampicharu anta 

Link to comment
Share on other sites

3 hours ago, tom bhayya said:

వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి

 

హైద‌రాబాద్‌: న‌గ‌ర శివార్ల‌లోని గ‌గ‌న్‌ప‌హాడ్ వ‌ద్ద జాతీయ‌ర‌హ‌దారిపై వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వాన‌ల‌తో గ‌గ‌న్‌ప‌హ‌డ్ వ‌ద్ద హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి కోత‌కు గుర‌య్యింది. అప్ప చెరువు తెగ‌డంతో జాతీయ ర‌హ‌దారిపైకి భారీగా వ‌ర‌ద‌నీరు వ‌చ్చింది. దీంతో 44వ జాతీయ ర‌హ‌దారి పూర్తిగా ధ్వంస‌మ‌య్యాంది. వ‌ర‌ద ఉధృతికి బ‌స్సులు, కార్లు, లారీలు కొట్టుకుపోయాయి. ఈఘ‌ట‌న‌లో 30 కార్లు, 30 మంది ప్ర‌యాణికులు గ‌ల్లంత‌య్యారు. ఇప్ప‌టివ‌ర‌కు మూడు మృత‌దేహాల‌ను వెలికితీశారు. రోడ్డు కోత‌కు గురైన ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్‌, సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ ప‌రీశించారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. జాతీయ ర‌హ‌దారిని మూసివేసి ట్రాఫిక్‌ను జౌట‌ర్ రింగ్‌రోడ్డుకు మ‌ళ్లించారు. న‌గ‌రం నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యం, క‌ర్నూలు, బెంగ‌ళురు వైపు వెళ్లేవారు పీవీ ఎక్స్‌ప్రెస్ వై, జాతీయ ర‌హ‌దారి గుండా కాకుండా ఔట‌ర్ రింగ్ రోడ్డునుంచి వెళ్లాల‌ని సూచించారు. పీవీఎక్స్‌ప్రెస్ వేను తాత్కాలికంగా మూసివేశారు. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కు ఇది అమ‌ల్లో ఉంటుంద‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి

World class city a ela unte inka Amaravathi ela undhoo... waiting for Langa Teddies posts on Amaravathi.. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...