Jump to content

TEMPLE MINISTOR VELLAMPALLI SRINIVAS AIRLIFTED


migilindhi151

Recommended Posts

14 minutes ago, migilindhi151 said:

condition bad due to corona . airlift chesaaru from ANDHRA TO HYD.. I wish him speedy recover ... mana treatment baagundhi kadha .. eellantha ela pothunnaru hyd ki

 

source ekkada bhayya?

Link to comment
Share on other sites

Vellampalli Srinivas: వెల్లంపల్లికి తగ్గని కరోనా, హుటాహుటిన హైదరాబాద్ తరలింపు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా ఇంకా తగ్గలేదు. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

News18 Telugu | October 14, 2020, 10:55 PM IST
 
 
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా ఇంకా తగ్గలేదు. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా ఇంకా తగ్గలేదు. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
 

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా ఇంకా తగ్గలేదు. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

 
సెప్టెంబర్ 28వ తేదీన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. కానీ, 14 రోజులు గడిచిన తర్వాత కూడా వెల్లంపల్లికి ఇంకా కరోనా తగ్గలేదు.సెప్టెంబర్ 28వ తేదీన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. కానీ, 14 రోజులు గడిచిన తర్వాత కూడా వెల్లంపల్లికి ఇంకా కరోనా తగ్గలేదు.
 

సెప్టెంబర్ 28వ తేదీన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. కానీ, 14 రోజులు గడిచిన తర్వాత కూడా వెల్లంపల్లికి ఇంకా కరోనా తగ్గలేదు.

 
ఈ రోజు మెరుగైన కోవిడ్ 19 చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు కుటుంబసభ్యులు.ఈ రోజు మెరుగైన కోవిడ్ 19 చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు కుటుంబసభ్యులు.
 

ఈ రోజు మెరుగైన కోవిడ్ 19 చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు కుటుంబసభ్యులు.

 
 
ఏపీలో ఇప్పటి వరకు చాలా మందికి కరోనా వైరస్ వచ్చి తగ్గింది. చాలా మంది నేతలు హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇప్పుడు వెల్లంపల్లి కూడా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకోనున్నారు.ఏపీలో ఇప్పటి వరకు చాలా మందికి కరోనా వైరస్ వచ్చి తగ్గింది. చాలా మంది నేతలు హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇప్పుడు వెల్లంపల్లి కూడా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకోనున్నారు.
 

ఏపీలో ఇప్పటి వరకు చాలా మందికి కరోనా వైరస్ వచ్చి తగ్గింది. చాలా మంది నేతలు హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇప్పుడు వెల్లంపల్లి కూడా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకోనున్నారు.

source: https://www.telugulives.com/telugu/2020/10/ap-minister-vellampalli-srinivas-health-critical/

Link to comment
Share on other sites

హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరిన ఏపీ మంత్రి వెల్లంపల్లి

 
 
 
 
 
 
Gundemadugula Satyanandam | Samayam TeluguUpdated: 15 Oct 2020, 12:29:00 AM

ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రిలో చేరారు.

 
samayam-telugu.jpg
వెల్లంపల్లి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మెరుగైన వైద్యం కోసం బుధవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. ఇటీవలే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కరోనా వైరస్ బారినపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే మళ్లీ జ్వరం, నీరసంగా ఉండటంతో చికిత్స నిమిత్తం మంత్రి హైదరాబాద్‌ వెళ్లారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో మంత్రి చికిత్స పొందుతున్నారు. అయితే మంత్రి వెల్లంపల్లికి ఇంకా కరోనా తగ్గలేదనే వార్తలు వస్తున్నాయి.
 
 

కాగా, ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా సోకింది. సెప్టెంబర్ నెలలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సెప్టెంబర్‌లో తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలలోనే ఉన్నారు. సెప్టెంబర్ 25వ తేదీన విజయవాడకు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో మంత్రికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు. ఈ తరుణంలో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు.

https://telugu.samayam.com/andhra-pradesh/news/ap-endorsement-minister-vellampalli-srinivas-joins-hyderabad-hospital-due-to-illness/articleshow/78668750.cms

Link to comment
Share on other sites

"Swalpa aswasthatha" antha, inka media gallaki manchi matter dhorikindi, rechipotharu, corona maranahomam ani minister ku chala serious ani on ventilator ani, state motham red alert laaga project cheyadaaniki try chestaharu.

Link to comment
Share on other sites

dental treatments ku singapore ku velli cheyinchukunna speakers unnaru.

inka veedu Hyd lo personal pani kuda undhi, hospital lo undi matter settle/handle/manage chedham ani try chesthe thappendhi va

Link to comment
Share on other sites

1 hour ago, Pappu_Packitmaar said:

Mari...edupu batch ekada ? Duty ekaleda ?

Government hospitals lo ne join cheyali ane demand chestaleru endi ? 

Edupu batch aa? Mari ekkada join avvali cheppu...

Link to comment
Share on other sites

14 minutes ago, ticket said:

Edupu batch aa? Mari ekkada join avvali cheppu...

welcome brother...enti late ivala ?

corona pai mee abhiprayam ? minister ni government hospital lo kakunda appollo lo enduku join chesinaru ?

mana pulkas groups lo talk ela vundi ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...