Jump to content

after divorce .. staying in in-laws home


sri_india

Recommended Posts

logic i didn't get it but how many of you support this?? @PilliBeta

 

దిల్లీ: భర్త నుంచి విడిపోయిన మహిళలకు సంబంధించిన హక్కుల గురించి సుప్రీం కోర్టు నేడు ఓ కీలక తీర్పును వెల్లడించింది. తన జీవిత భాగస్వామితో తెగతెంపులు చేసుకున్న మహిళకు అత్తవారింట్లో నివసించే హక్కు ఉందని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2019లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సతీష్ చందర్ అహుజా అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీలును.. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్.సుభాష్ రెడ్డి, ఎం.ఆర్.షాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

రవీన్ అహుజా అనే వ్యక్తి, ఆయన భార్య స్నేహ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్నేహ అహుజా కూడా తన అత్తవారింట్లోనే ఉంటోంది. కాగా విడాకులకు దరఖాస్తు చేసిన తమ కోడలు ఇంట్లో ఉండరాదంటూ రవీన్‌ తండ్రి సతీష్ అహుజా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో దిల్లీ హైకోర్టు సదరు యువతి అత్తారింట్లో ఉండేందుకు అనుమతినిస్తూ తీర్పు వెలువరించింది. కాగా, ఈ తీర్పును సతీష్ చందర్‌ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఆ ఇల్లు తన స్వార్జితమని.. ఇందులో తన కుమారుడికే హక్కు లేనప్పుడు.. కోడలికి ఏ విధంగా ఉండే హక్కు లభిస్తుందని ఆయన ప్రశ్నించారు.

పలు పాత్రలు పోషిస్తున్నా వివక్షే..

 

కాగా ఈ వాదనను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. స్నేహ, రవీన్‌ల విడాకుల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. ఆమెకు తన అత్తవారింట్లో ఉండే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. దేశంలో గృహ హింస ప్రబలంగా ఉందని.. రోజూ మహిళలు ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటున్నారని న్యాయస్థానం పేర్కొంది. జీవితకాలమంతా కుమార్తె, సోదరి, భార్య, తల్లి, భాగస్వామి ఇలా పలు రకాల పాత్రలను పోషించే మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా సుప్రీం అభిప్రాయపడింది. గృహ హింస చట్టం ప్రకారం.. మహిళలకు విడాకుల అనంతరం కూడా అత్తవారింట్లో నివసించే హక్కు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం వివరించింది.

Link to comment
Share on other sites

Just now, PilliBeta said:

If alimony is given, then no need to provide housing. 

alimony atha mama kadu gaa , it is husband nooooo ... why staying legal in atha-mama home ani questioning???

Link to comment
Share on other sites

1 minute ago, PilliBeta said:

If alimony is given, then no need to provide housing. 

maree kids undi homeless aithe thappa no one would prefer staying in first place

rare helpless cases

Link to comment
Share on other sites

Just now, sri_india said:

alimony atha mama kadu gaa , it is husband nooooo ... why staying legal in atha-mama home ani questioning???

abbooo chalaa interest chupistunnav ga pfdb_brahmi02.gif?1377272460

  • Haha 2
Link to comment
Share on other sites

Just now, sri_india said:

alimony atha mama kadu gaa , it is husband nooooo ... why staying legal in atha-mama home ani questioning???

Maybe husband has no money? I don't know how divorce works, don't plan on knowing. 

Link to comment
Share on other sites

Just now, godfather03 said:

Vidakulu anantaram attha mama intlo unde hakku undatam endi veeni pindakudu...Next inko pelli cheukoni kooda first husband inlo undochhu antaremo...

CITI_c$y

Link to comment
Share on other sites

1 minute ago, godfather03 said:

Vidakulu anantaram attha mama intlo unde hakku undatam endi veeni pindakudu...Next inko pelli cheukoni kooda first husband inlo undochhu antaremo...

along with second husband and his parents :giggle:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...