Assam_Bhayya Posted October 19, 2020 Report Share Posted October 19, 2020 Just now, tom bhayya said: హైదరాబాద్ : రెండు రోజుల క్రితమే ప్రారంభించిన విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పెచ్చులూడిపడి విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. దసరా బందోబస్త్‌లో ఉన్న కానిస్టేబుల్ చేయి, భుజానికి గాయాలు తగిలాయి. అతణ్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దుర్గాఘాట్ దగ్గరలోని అశోక స్తంభం సెంటర్‌లో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ రాంబాబుగా గుర్తించారు. దుర్గగుడికి వెళ్లే వాహనాలను డైవర్ట్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి.. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్ పటిష్టతపై వాహనదారుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మరో సారి పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. pedestrians ki kuda helmet mandatory GO ravali thappadu inka Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted October 19, 2020 Author Report Share Posted October 19, 2020 1 hour ago, tom bhayya said: Kanaka Durga flyover daggara already ayyindhi ee roju , constable nethi pagilindhi Mari Credit eavariki istaru public ... Naidu Uncle or Jagan Anna ...asalu vellu evaru kadu Nitin Gadkari ka .. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.