Jump to content

సీఎం క్రైస్తవుడు అనేందుకు ఆధారాలేవి?


DaatarBabu

Recommended Posts

అవి లేకుండా విచారణలో ముందుకెళ్లలేం
పిటిషనర్‌కు స్పష్టం చేసిన హైకోర్టు
వివరాలు సమర్పించేందుకు ఈ నెల 22కు వాయిదా

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్టియన్‌ అనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఆధారాలు సమర్పించకుండా సీఎం హిందువు కాదు క్రైస్తవుడని కోర్టుకు ఎలా చెబుతారని వ్యాఖ్యానించింది. వివరాలు లేకుండా వ్యాజ్య విచారణలో ముందుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అదనపు వివరాలు సమర్పించేందుకు వీలుగా విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. వ్యాజ్యంలో గవర్నర్‌ను ప్రతివాదుల జాబితాలో చేర్చడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి అభ్యర్థన కోరనప్పుడు ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ.. ఆయన్ను జాబితా నుంచి తొలగించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

Link to comment
Share on other sites

శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమలకు వెళ్లిన ముఖ్యమంత్రి డిక్లరేషన్‌ ఇవ్వలేదని, అధికారులు సైతం చట్ట నిబంధనలను పాటించలేదంటూ గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన ఎ.సుధాకర్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఏ అధికారంతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, అప్పటి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆ పోస్టుల్లో కొనసాగుతున్నారో వివరణ కోరాలని ‘కోవారెంటో’ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ‘తిరుమలలో హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది. దేవాదాయశాఖ చట్ట నిబంధన 136, 137 ప్రకారం హిందూయేతరులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్‌ ఇవ్వాలి.క్రైస్తవుడయిన సీఎం.. డిక్లరేషన్‌ ఇవ్వకుండా వెళ్లారు. ఇది దేవాదాయ చట్టంలోని సెక్షన్‌ 97, 153లకు విరుద్ధం. తితిదే అధికారులు చట్ట నిబంధలను అమలు చేయడంలో విఫలమయ్యారు. సీఎం డిక్లరేషన్‌ ఇవ్వక్కర్లేదని ప్రకటనలు చేశారు. దీనిపై టీవీల్లో చర్చలు జరిగాయి’ అన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. టీవీల్లో చర్చల గురించి చెప్పొద్దన్నారు. ఆయన క్రైస్తవుడు అని చెప్పేందుకు మీ వద్ద ఆధారాలేమున్నాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పష్టతిచ్చేలా కోరాలని న్యాయవాది బదులిచ్చారు. తామెందుకు ముఖ్యమంత్రిని అడగాలి.. వ్యాజ్యం దాఖలు చేసిన మీరే ఆధారాలు చూపాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు పలు క్రైస్తవ సభల్లో పాల్గొన్నారని, సీఎం ఈ వివాదంపై మౌనంగాఉండటంతో ఆయన్ను క్రిస్టియన్‌గా భావించాల్సి వస్తోందని న్యాయవాది పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ శ్రీరామ్‌ అని పేరు పెట్టుకుంటే హిందువని, దేవానంద్‌ పేరు పెట్టుకుంటే క్రైస్తవుడని ఎలా అనుకుంటామన్నారు. సీఎం క్రైస్తవుడనే ఆధారాలు సమర్పించేందుకు గడువిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, తితిదే తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వ్యాజ్య విచారణార్హతపై అభ్యంతరం తెలిపారు.

Link to comment
Share on other sites

6 minutes ago, Boomer said:

Nice joke 

This is why courts are joke ,even small kids in ap know he is kirastani..

Fud crt ki Hard Copy kavali anta kaka... 

It is easy to get... Local municipal appice or Election time applications lo easy ga dorukuthadhi..

Any local TD'P leader also can get access

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, kidney said:

Fud crt ki Hard Copy kavali anta kaka... 

It is easy to get... Local municipal appice or Election time applications lo easy ga dorukuthadhi..

Any local TD'P leader also can get access

Ippudu jalaganna Christian ani prove avuthe em sestharu. 

Declaration ivvananduku jalaganna, all TTD officers resign seyyala. Case esina vaadi demands endi.

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Ippudu jalaganna Christian ani prove avuthe em sestharu. 

Declaration ivvananduku jalaganna, all TTD officers resign seyyala.

Nothing kaka.. TTD guidelines prakaram..if anyone (other religion) doesnot sign declaration edho 500Rs or 2000Rs fine kattalsi vuntadhi.. Nothing more than that

Link to comment
Share on other sites

18 minutes ago, Marsmangalodu said:

Vaadu court lo deni mida pramanam chesado ellaki telida

even if Baboru go to court himself and claims he is Hindu...

They asks for Copy of ID, Religion or Cassette for Court records Proof to move on with his request..

This is very normal in every case be it any one ..

It is only Few media is trying to make headlines in every penny procedures

Link to comment
Share on other sites

6 minutes ago, kidney said:

even if Baboru go to court himself and claims he is Hindu...

They asks for Copy of ID, Religion or Cassette for Court records Proof to move on with his request..

This is very normal in every case be it any one ..

It is only Few media is trying to make headlines in every penny procedures

vacchadu musugu paytm batch food courts antu.. inside feeling emo jai jailgun n received 5 rupees

  • Upvote 1
Link to comment
Share on other sites

8 minutes ago, JohnSnow said:

vacchadu musugu paytm batch food courts antu.. inside feeling emo jai jailgun n received 5 rupees

Digadu ra aiyya Paid artist mushtodu

endhi raa ni badha..Fud Cour't ni SC mingindhi raa vaari.. madhyalo ni lolli endhii @3$%

 

Link to comment
Share on other sites

Super comedy.. logic less. Jagga gaadu christian ani ap lo andariki telusu. 
ysr family eppudu convert ayindi ani illaki telvada. Ys last rites ey religion ni follow ayyaro kooda telvada.

okka declaration form meedha santhakam pettamantey asthi raasi immanatunu feel avuthunnadu jagga. Aadi G meedha thannalsins ilanti case lo courts ee chetha logiv

  • Haha 1
Link to comment
Share on other sites

14 minutes ago, kidney said:

Digadu ra aiyya Paid artist mushtodu

endhi raa ni badha..Fud Cour't ni SC mingindhi raa vaari.. madhyalo ni lolli endhii @3$%

 

hehe naa baadhem ledhu ra paytm ga..

Jagan gadi kosam food courts food courts antu moruguthunna nee baanisathvam lo ne ardam aina nee paytm kukka bathuku lol..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...