Jump to content

అమరావతి శంకుస్థాపన జరిగి సరిగ్గా ఐదేళ్లు

DaatarBabu

Recommended Posts

అమరావతి: అమరావతి శంకుస్థాపన జరిగి గురువారానికి ఐదేళ్లు పూర్తి అవుతుంది. ఐదేళ్ల క్రితం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనకు గుర్తుగా గురువారం రాజధాని రైతులు, మహిళలు నిరసన తెలుపనున్నారు. అమరావతి నాటి వైభవం- నేటి దుస్థితి పేరుతో శంకుస్థాపన ప్రాంతంలో నిరసన చేస్తున్నట్లు రాజధాని రైతులు ప్రకటించారు. గురువారం  ఉదయం 9 గంటలకు రాయపూడి, మందడం నుంచి రైతుల పాదయాత్ర చేస్తారు. ఉదయం 10.30కు ఉద్ధండరాయునిపాలెంలో సర్వమత ప్రార్థనలుచేయనున్నారు. అమరావతి చూపు-మోదీ వైపు పేరుతో వినూత్న ప్రదర్శన చేయాలని రైతులు నిర్ణయించారు. గురువారం రాత్రి దీక్షా శిబిరాల దగ్గర రైతుల కాగడాల ప్రదర్శన చేస్తారు. 

ఏపీ రాజధానిగా అమరావతికి 2015 అక్టోబర్ 22న (విజయదశమి) మోదీ శంకుస్థాపన చేశారు. ఏపీ పరిపాలన భవన సముదాయానికి 2016 అక్టోబర్ 28న అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి అక్కడి నుంచి పరిపాలన చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన వికేంద్రీకరణ కొరకు 2020 జులై 31న అమరావతిని కేవలం శాసనసభ రాజధానిగా పరిమితం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు వ్యతిరేకిస్తున్నారు. అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలని ఆ ప్రాంత రైతులుఉద్యమిస్తున్నారు. రాజధాని ఉద్యమం గురువారానికి 310వ రోజుకు చేరుకోవడం గమనార్హం.

images?q=tbn:ANd9GcTMtLwWa65H1k9DgVgFHc_

Link to comment
Share on other sites

The biggest mistake Baboru did was to break ties with Bod!..

Alliance break aiyna parledhu kaani,  he attacked Bodi verbally.. and in personal matters

pellam vadhilesinodu.. family gurinchi thelvadhu.. blah blah

adhi Jalaga ki advantage aiyyindhi.. Bod! vunnantha varaku.. BJ'P might never support any project or activity started by TD'P

  • Upvote 2
Link to comment
Share on other sites

59 minutes ago, DaatarBabu said:

Ssr tho design. Coool assalu

Link to comment
Share on other sites

1 hour ago, kidney said:

The biggest mistake Baboru did was to break ties with Bod!..

Alliance break aiyna parledhu kaani,  he attacked Bodi verbally.. and in personal matters

pellam vadhilesinodu.. family gurinchi thelvadhu.. blah blah

adhi Jalaga ki advantage aiyyindhi.. Bod! vunnantha varaku.. BJ'P might never support any project or activity started by TD'P

CBN should have set the expectations right.. janaalu 4 years lo Hyderabad lanti capital kattestharu ani expected... oka house kattdaniki one year padithe, capital kattadaniki couple of decades pattuddi.. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...