Jump to content

Super fines ..thanks jagan


kakatiya

Recommended Posts

జరిమానాలు ఇలా..

వాహనాల తనిఖీ సమయంలో సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తే రూ.750 జరిమానా విధించనున్నారు. అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే రూ.5వేలు, డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10వేలు జరిమానా వేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5వేలు, వేగంగా వాహనం నడిపితే రూ.వెయ్యి, మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడంతోపాటు ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10వేలు విధించనున్నారు. 

 

రేసింగ్ చేస్తూ మొదటిసారి పట్టుబడితే రూ.5వేలు.. రెండోసారి రూ.10వేల జరిమానా వేయనున్నారు. రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోతే మొదటిసారి రూ.2వేలు, రెండోసారి రూ.5వేల జరిమానా విధిస్తారు. పర్మిట్‌లేని వాహనాలు నడిపితే రూ.10వేలు.. ఓవర్‌లోడ్‌తో వెళ్తే రూ.20వేలు.. ఆపై టన్నుకు రూ.2వేల చొప్పున అదనంగా వేయనున్నారు. బరువు తనిఖీ కోసం వాహనం ఆపకపోయితే రూ.40వేల భారీ జరిమానా విధించనున్నారు. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10వేలు.. అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటి సారి రూ.వెయ్యి, రెండోసారి రూ.2వేల ఫైన్‌ వేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో మార్పులు చేర్పులు చేస్తే తయారీ సంస్థలు, డీలర్లు, అమ్మినవారికి రూ.లక్ష జరిమానా విధించనున్నారు.

Link to comment
Share on other sites

అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటి సారి రూ.వెయ్యి, రెండోసారి రూ.2వేల ఫైన్

Link to comment
Share on other sites

3 minutes ago, AndhraneedSCS said:

Horn tesesi .. oka whistle konukkunte saripoddi.. avasaram anukunnappadu oodukovachu 

Lol... 

Anna kyamedy adhbuthaha... Pani leni mangalodu pilli bochu gorigaadu anta... TUGLAK peru ni saardhakam sheshaaadu... 

Link to comment
Share on other sites

17 minutes ago, migilindhi151 said:

Lol.. Horn kodithey fine antey...dheenney KUKKA NI THEESKELLI SIMHASANAM meedha koorcho pettadam antaaru

Veyyali man.. anawsaramga horns kodtharu ...asalu sound tho drive chestaru 

Link to comment
Share on other sites

Just now, kakatiya said:

Veyyali man.. anawsaramga horns kodtharu ...asalu sound tho drive chestaru 

Bro.. Idhi india.. Let me tell u the fact... Prathi odu advantage theeskuntaadu.. Enakodu adjust cheskuntaadu ley ani.... Horn kottadam reason enti antey.. Naayana neni vasthunna nuvvu anavasaranga dhoorodhu ani... 

Link to comment
Share on other sites

1 minute ago, kakatiya said:

Veyyali man.. anawsaramga horns kodtharu ...asalu sound tho drive chestaru 

India blind spots ekkuva and horn those manollu munduku potharu..complete western style implement avvali ante chala time padutundi..horn anedi whole india implement cheyali..ap lo alavatu ai telangala or chennai velithe back to square 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...