Jump to content

హారిస్‌-బైడెన్‌లకే మా మద్దతంటున్న భారతీయ అమెరికన్లు..😀


r2d2

Recommended Posts

మిత్రుడెవరో, శత్రువెవరో తేలిపోయింది.. మిత్రుడెవరో, శత్రువెవరో తేలిపోయింది..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ నేతలు జో బైడెన్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌లకే తమ మద్దతు అని ఇక్కడి భారతీయ అమెరికన్ల ప్రతినిధులు ప్రకటించారు.  తమను చక్కగా అర్ధం చేసుకున్నారని వివిధ భారతీయ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.  అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలిగా వారిరువురిని నవంబర్‌ 3 నాటి ఎన్నికల్లో ఎన్నుకుంటామని వారు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత్‌ను నిరంతరం విమర్శిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  తమ శత్రువని వారు స్పష్టం చేశారు. తొలుత సెనేటర్‌గా, అనంతరం ఉపాధ్యక్షుడిగా ఎదిగిన బైడెన్‌.. ఆదినుంచి  భారతీయ అమెరికన్లకు దన్నుగా ఉన్నారన్నారు.

మాకు అలాంటి నేత కావాలి

‘‘ట్రంప్‌ నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న అనంతరం.. మా పిల్లలు, వారి పిల్లలకు మాకు ఉన్న విధంగా అవకాశాలు లభించవనేది స్పష్టమయింది. మాకు మా జాతిని, విలువలను, మా గొప్పదనాన్ని అర్ధంచేసుకుని మా కృషిని గుర్తించి, మాకు సమాన అవకాశాలను కల్పించే నేత కావాలి.’’ అని సిలికాన్‌ వ్యాలీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త అజయ్‌ జైన్‌ భుటోరియా అన్నారు. శుక్రవారం ట్రంప్‌-బైడెన్‌ల మధ్య జరిగిన ఆఖరి చర్చలో.. భారత్‌కు మిత్రుడెవరో, శత్రువు ఎవరో తేలిపోయిందన్నారు.  భారతీయ అమెరికన్లకు బైడెన్‌, హారిస్‌లతో గాఢమైన అనుబంధం ఉందని ఆయన తెలిపారు. తాజా సర్వేల్లో కూడా 80 శాతం భారతీయ అమెరికన్లు వారి పక్షానే ఉన్నట్టు వెల్లడైందని ఆయన వివరించారు.

మిత్రుడెవరో, శత్రువెవరో తేలిపోయింది..

ఆమె ఇక్కడి భారతీయుల ప్రతినిధి

కాలిఫోర్నియా రాష్ట్ర శాసన సభ్యురాలు ఆష్‌ కల్రా మాట్లాడుతూ.. తనకు కమల, ఆమె సోదరి మాయ రెండు దశాబ్దాలుగా తెలుసన్నారు. కమల తన భారతీయ వారసత్వం పట్ల గర్వపడతారని.. ఉపాధ్యక్షురాలిగా ఆమె ఇండియన్‌ అమెరికన్లకు ప్రతినిధి కాగలరని అన్నారు. ఇక   అపార అనుభవమున్న బైడెన్‌ ఇక్కడి భారతీయుల అవసరాలను, భావాలను అర్థం చేసుకున్నారన్నారు. 

ఈ సందర్భంగా ‘దేశీ బ్లూ’ ప్రతినిధి అదితి పాల్‌, కాలిఫోర్నియా రాష్ట్ర మాజీ వాటర్‌ కమిషనర్‌ అశోక్‌ భట్‌, ‘సౌత్‌ ఆసియన్స్‌ ఫర్‌ బిడెన్‌’ ప్రతినిధి నేహా దేవన్‌ తదితరులు కూడా తమ మద్దతు బైడెన్‌-హారిస్‌లకే అని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

57 minutes ago, Sucker said:

Like lastime Hillary ki ? Yekkada chesthurru Survey lu ? TX vuncles ki okkanikaina Survey chesara leka yedaina association head gaanni pattukochi vaadu opinion adigi 10ngara ?

@3$% hillary ite 99% possibility of winning anta trump 1% possibility anta lol DUMB DEMS batch 

Link to comment
Share on other sites

2 minutes ago, ARYA said:

@3$% hillary ite 99% possibility of winning anta trump 1% possibility anta lol DUMB DEMS batch 

Popular vote still Hillary ke vacchindhi kasha anna. Yendho dump gadu clean sweep em seyyaledhu ga

  • Like 1
Link to comment
Share on other sites

17 minutes ago, veerigadu said:

Popular vote still Hillary ke vacchindhi kasha anna. Yendho dump gadu clean sweep em seyyaledhu ga

ippudu popular vote gurinchi matladinaru ante vallaki US electioneering system gurinchi idea ledu ani ardam popular vote anedi cant bend on tuesday reasoning

Link to comment
Share on other sites

1 minute ago, ARYA said:

ippudu popular vote gurinchi matladinaru ante vallaki US electioneering system gurinchi idea ledu ani ardam popular vote anedi cant bend on tuesday reasoning

Ee sari thatha gadini odagoduthunnam anna. PA lo nalla lambdkkk gallu konchem vote lu vesthe... FL and TX lo neck to neck undhi. 

  • Like 1
Link to comment
Share on other sites

Just now, veerigadu said:

Ee sari thatha gadini odagoduthunnam anna. PA lo nalla lambdkkk gallu konchem vote lu vesthe... FL and TX lo neck to neck undhi. 

bookmarked for NOV 3rd LTT

Link to comment
Share on other sites

Just now, PilliBeta said:

How to convince someone who doesn't want to vote to vote. 

Take ballot papers to their home and get signature. Paisal icchi sign guddinchukovadameeee

  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...