kidney Posted November 21, 2020 Report Share Posted November 21, 2020 Sources: Movie title "Monarch" నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమా టైటిల్ మరియు హీరోయిన్స్ విషయంలో చాలా రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎట్టకేలకు షూటింగ్ పునః ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టైటిల్ మరియు హీరోయిన్ విషయంలో స్పష్టత ఇచ్చారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. గతంలో పలు టైటిల్స్ ను పరిశీలించారు. వాటితో పాటు మోనార్క్ ను కూడా అనుకున్నారు. కాని ఇంకాస్త బెటర్ టైటిల్ కోసం ప్రయత్నించారు. చివరకు మోనార్క్ కంటే బెటర్ మరేం ఉండదని భావించి బాలయ్యకు బాగా సెట్ అయ్య మోనార్క్ టైటిల్ ను ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted November 21, 2020 Report Share Posted November 21, 2020 On 11/10/2020 at 12:41 AM, kidney said: Movie lo Role ki suit avvali kadha kaka.. Role ki suit avuthae 20 Yrs actress ni kuda dhimpaestharu @Arey_enti_ra_idi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.