Jump to content

ఆ రోజు చంద్రబాబుకు కొత్తబట్టలు పంపిస్తాం’

Hydrockers

Recommended Posts

సాక్షి, తాడేపల్లి: పోలవరంపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని మంత్రి అనిల్ కుమార్‌ అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించారని తప్పుడు కథనం ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు తుడుచుకోవడానికి కూడా ఆ పేపర్ పనికి రాదని ఎద్దేవా చేశారు. దిక్కుమాలిన పేపర్లు అడ్డం పెట్టుకుని చంద్రబాబు పిచ్చి రాతలు రాయిస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రంలో దాక్కుని కారు కూతలు కూయొద్దని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

‘పోలవరం ఎత్తు తగ్గించారని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? పోలవరం నిర్మాణంలో ఎలాంటి మార్పులు ఉండవు. పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించేది లేదు. పోలవరం నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. పోలవరం ప్రారంభం రోజున చంద్రబాబుకు కొత్త బట్టలు పంపిస్తాం.. చంద్రబాబు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కూడా కొలుచుకోవచ్చు. 2017లో పోలవరంపై కేంద్ర కేబినెట్‌ నోట్‌ను చంద్రబాబు చదివి వినిపించాలి? 2017లో మీరు కేబినెట్‌లో ఏ ఒప్పందం చేసుకున్నారో చెప్పగలరా? పోలవరం గురించి చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు. పోలవరం నిర్వాసితుల గురించి చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా? కమీషన్ల కోసం ఆలోచించారే తప్ప నిర్వాసితులతో ఎప్పుడైనా మాట్లాడారా? పోలవరాన్ని వైఎస్ఆర్‌ ప్రారంభించారు.. వైఎస్ జగన్ పూర్తి చేస్తారు’అని మంత్రి అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు

Link to comment
Share on other sites

2 minutes ago, Piracy Raja said:

betteming gadu polvaram complete chestadu ani cheppaganee aa eddy gadi kula gajji fans namesara  @3$%

Babori ni anagane sandals batch vachindi ga

Iana em annam raja new dress istam anna thappe na

Bemmi akka leg future group matash anta ga

Link to comment
Share on other sites

17 minutes ago, Hydrockers said:

సాక్షి, తాడేపల్లి: పోలవరంపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని మంత్రి అనిల్ కుమార్‌ అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించారని తప్పుడు కథనం ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు తుడుచుకోవడానికి కూడా ఆ పేపర్ పనికి రాదని ఎద్దేవా చేశారు. దిక్కుమాలిన పేపర్లు అడ్డం పెట్టుకుని చంద్రబాబు పిచ్చి రాతలు రాయిస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రంలో దాక్కుని కారు కూతలు కూయొద్దని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

‘పోలవరం ఎత్తు తగ్గించారని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? పోలవరం నిర్మాణంలో ఎలాంటి మార్పులు ఉండవు. పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించేది లేదు. పోలవరం నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. పోలవరం ప్రారంభం రోజున చంద్రబాబుకు కొత్త బట్టలు పంపిస్తాం.. చంద్రబాబు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కూడా కొలుచుకోవచ్చు. 2017లో పోలవరంపై కేంద్ర కేబినెట్‌ నోట్‌ను చంద్రబాబు చదివి వినిపించాలి? 2017లో మీరు కేబినెట్‌లో ఏ ఒప్పందం చేసుకున్నారో చెప్పగలరా? పోలవరం గురించి చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు. పోలవరం నిర్వాసితుల గురించి చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా? కమీషన్ల కోసం ఆలోచించారే తప్ప నిర్వాసితులతో ఎప్పుడైనా మాట్లాడారా? పోలవరాన్ని వైఎస్ఆర్‌ ప్రారంభించారు.. వైఎస్ జగన్ పూర్తి చేస్తారు’అని మంత్రి అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు

Orey anil gaaa emi raa nee valla upayogam eminchedtunaru raa project ni

Link to comment
Share on other sites

Just now, csrcsr said:

Ante jaggadini godavari dist lo thokkataniki central funds ivvatleda anta ba

Inga next godavari dist lo bjp janasena clean sweep 

Next CM mana pawanal sir ee

2029 ki PM mana pawanal sir ee

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

Ante jaggadini godavari dist lo thokkataniki central funds ivvatleda anta ba

Inga next godavari dist lo bjp janasena clean sweep 

Next CM mana pawanal sir ee

2029 ki PM mana pawanal sir ee

Ayyo next sangathi sare bro ipdu sangathi seppamanu what is going on with polavaram?? Idi kuda cheyakapthr jagana anna ni nanga chesi kotadame

Link to comment
Share on other sites

Just now, csrcsr said:

Ayyo next sangathi sare bro ipdu sangathi seppamanu what is going on with polavaram?? Idi kuda cheyakapthr jagana anna ni nanga chesi kotadame

Baa adhi central project ga

Mana bodi uncle em feeking jaggadu em seyakapote

Or bodi only UP Gujarath ke PM aa ?

Link to comment
Share on other sites

3 minutes ago, Hydrockers said:

Baa adhi central project ga

Mana bodi uncle em feeking jaggadu em seyakapote

Or bodi only UP Gujarath ke PM aa ?

So idi kuda kaadu antav , a anil kumar gadu kukka laga ** press meet post chestav last ki adi kada jarigedi

Scs anadu medalu vanchitha chulli vanchutha anadu ina vonchukoni vastunadu

Last ki kanisam just 30%baaki una project kida finish cheyakapothe enduku vidu cm enduku asalu ,modi gadu funds iyakapothe poradali kada daily mallish enduku chestuandu

Link to comment
Share on other sites

20 minutes ago, Hydrockers said:

Babori ni anagane sandals batch vachindi ga

Iana em annam raja new dress istam anna thappe na

Bemmi akka leg future group matash anta ga

are you eddy kula gajji batch @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...