Jump to content

Desh ki netha from dec 2nd week


tom bhayya

Recommended Posts

డిసెంబర్‌ రెండోవారంలో జాతీయస్థాయి నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సదస్సుకు దేశంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలను ఆహ్వానిస్తామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే టీఎంసీ అధినేత్రి, పశ్చిమ్‌బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్ నేత కుమారస్వామి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ తదితరులతో మాట్లాడినట్లు నేతలకు ఆయన వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల మృతిచెందిన తెరాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్‌ సహా నేతలు నివాళులర్పించారు.

Link to comment
Share on other sites

Ila anukuntey oka kejriwaal digadu. Mana Sandranna third front Ani digadu.

Support ki Third front or UPA anukunaa asala parties ekkada ? Chala Mandi fade out or leader crisis lo unnaru . In case local party unna loop holes dwara control chestunaru. 

Inka ee Dora peekedhi amiti ? Support ga owaisi gadini teesukuni povali  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...