Jump to content

మాకు, జిన్నాకు ఏం సంబంధం ఉంది?


All_is_well

Recommended Posts

  • పాతబస్తీలో పాకిస్థానీలు ఎక్కడున్నారో చెప్పండి
  • పాకిస్థాన్, టెర్రరిస్ట్ అనే పదాలు లేకుండా ప్రచారం చేయగలరా?
  • బీజేపీలో ఫ్రస్టేషన్ కనిపిస్తోంది
 

What relation we have with Jinnah asks Owaisi

పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని... అక్కడున్న రోహింగ్యాలు, పాకిస్థానీలను తరిమికొడతామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత స్పందించారు. 24 గంటల సమయం ఇస్తామని... పాకిస్థాన్ వాళ్లు ఎక్కడున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. ఈ దేశంలో ఉన్నవాళ్లంతా భారతీయులేనని చెప్పారు. మన దేశానికి చెందిన 970 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని... అమిత్ షా ముందు అక్కడకు వెళ్లి సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని అన్నారు.

బెంగళూరు నుంచి ఒక బీజేపీ ఎంపీ వచ్చి తనను జిన్నాతో పోల్చారని... తమకు, జిన్నాకు ఏం సంబంధమని ఒవైసీ ప్రశ్నించారు. బీజేపీలో ఫ్రస్టేషన్ కనిపిస్తోందని అన్నారు. పాకిస్థాన్, టెర్రరిస్ట్ అనే పదాలు లేకుండా ఈ నెల 29వ తేదీ వరకు ప్రచారం చేయగలరా? అంటూ బీజేపీ, ఆరెస్సెస్ కి సవాల్ విసిరారు. ఈ పదాలు వాడకుండా అభివృద్ధి, విద్య గురించి చెప్పి గెలవాలని ఛాలెంజ్ చేశారు. హైదరాబాదును భాగ్యనగరం చేస్తామంటున్నారని... హైదరాబాద్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడో పేరు వచ్చిందని అన్నారు. ఈ దేశం నుంచి ముస్లింలను ఎవరూ వేరు చేయలేరని చెప్పారు.

Link to comment
Share on other sites

Just now, NiranjanGaaru said:

Bokka le 

Rogingyas kosam dharna chestadu

Terroristla caselu vadistadu, edu kuda nithulu chepadame

Ante terrorist can't get attorney??

Constitution lo ekkada undi cheppu

Link to comment
Share on other sites

1 minute ago, dewarist said:

Aithe surgical strikes conperm aa uncle?

Doubt a mem chepthe chestam 

Late avochu gani, Telangana lo BJP government vachina tarvtha adhe first step

Link to comment
Share on other sites

2 minutes ago, kevinUsa said:

Ante terrorist can't get attorney??

Constitution lo ekkada undi cheppu

Ethically evaru cheyaru 

Kasab case lo cheyakudadani chala bar councils decision chesaru

Link to comment
Share on other sites

1 minute ago, NiranjanGaaru said:

Doubt a mem chepthe chestam 

Late avochu gani, Telangana lo BJP government vachina tarvtha adhe first step

Surgical strike ante endi

Link to comment
Share on other sites

Just now, NiranjanGaaru said:

Ethically evaru cheyaru 

Kasab case lo cheyakudadani chala bar councils decision chesaru

By law every one should get legal support 

Every one is innocent unless proven guilty

Link to comment
Share on other sites

2 minutes ago, NiranjanGaaru said:

Thokkale, Constitution ni change chestam

Nee lanti vallu unte constitution endi mottam desanni marchi 10gu taru

Sense unda ra 

Roads meda question cheyandi

Osmania hospital meda lolli cheyandi

Ra ante surgical strike

Peru marustam endi ee chillar panulu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...