Jump to content

Another mottikaya by court


snoww

Recommended Posts

అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి చివరి వరకు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం.. అప్పటి వరకు ఈ కేసును ఫైనల్‌ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అమరావతి భూ కుంభకోణం కేసులో హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం  బుధవారం దీనిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్ తన వాదనలు వినిపించారు.(చదవండి: మీ గ్యాగ్‌ ఆర్డర్‌ను సవరించండి)

‘‘నేరం జరిగిన తర్వాత దర్యాఫ్తు చేయవద్దా. విచారణ వద్దు, మీడియా రిపోర్టింగ్ వద్దు అంటారు. ఈ కేసులో అసలు ఏమీ జరగకూడదా. మాజీ అడ్వకేట్‌ జనరల్‌ కోర్టును ఆశ్రయిస్తే 13మందికి ఈ ఆర్డర్స్‌ ఎలా వర్తింపజేస్తారు. కేసు వివరాలు ఎందుకు వెల్లడి కావొద్దు. పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారు’’ అంటూ దిగువ న్యాయస్థానం వ్యవహరించిన తీరును రాజీవ్‌ ధావన్‌ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌పై స్టే విధిస్తూ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

Link to comment
Share on other sites

28 minutes ago, Ryzen_renoir said:

Reddy judge is doing injustice to poor people of amaravathi 

Tokalu ap ni 60 years ga venkakki laguthune unnaru.. Power picha,mingama panchama ane concept tappinchi.. Devolep cheyyali ani okkadikundadu.. Atleast tg progressing because of non teddy leader

Link to comment
Share on other sites

4 minutes ago, Assam_Bhayya said:

nijanga 60 yrs back thesukelli punyam kattukunte nenu 1960s lo Vijawada/amaravathi lo oka 10 acres  konukunta bedharu braces_1

Maku 1983 -1988 anna gari jamana kavali Ani pulkas antaru 

 

Link to comment
Share on other sites

6 hours ago, ticket said:

Tokalu ap ni 60 years ga venkakki laguthune unnaru.. Power picha,mingama panchama ane concept tappinchi.. Devolep cheyyali ani okkadikundadu.. Atleast tg progressing because of non teddy leader

Agreed bro. Especially 1983-1989, 1995-2004 and 2014-2019 madhyalo vunna thokalu aithe mari addanga munchesinaru

Link to comment
Share on other sites

9 minutes ago, psycopk said:

Abarani antina ycp sambaralu.. tdp ki court lo muttikayala gurinchi ycp matladatam ante jagan netti nijayati guirnchi jail lo book rasinate

Evari party power lo vunte vallu opposition scams meeda investigation seyyali samara.

Assalu investigation ee seyyoddu, media lo news rayoddu ane level ki pothe danni democracy anaru. 

Link to comment
Share on other sites

23 hours ago, snoww said:

To pulkas by supreme court 

 

Stay on gag is irrelevant after Ajay Kallam Reddy's pressmeet. Inka mee paytm batch amma ante nee yamma ani rastaru. Aa Uttarandhra Now karudugattina Paytm ani andharaki thelisindhe. SC didn't allow arrests of people mentioned in the FIR and didn't stay on investigation.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...