Jump to content

వచ్చేనెల 31 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమానాలను ర‌ద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం


All_is_well

Recommended Posts

  • ప్రపంచ వ్యాప్తంగా రెండో వేవ్ కరోనా విజృంభణ
  • భారత్‌లోనూ కరోనా ఉద్ధృతి
  • ప్ర‌త్యేక రూట్ల‌లో మాత్రమే విమానాలకు అనుమతి 
 

India cancels international flights till Dec 31

ప్రపంచ వ్యాప్తంగా రెండో వేవ్ కరోనా విజృంభణతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకల విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వచ్చే నెల 31 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమా‌నాల రాకపోకలను ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే, కొన్ని ప్ర‌త్యేక రూట్ల‌లో డీజీసీఏ ప్ర‌త్యేకంగా అనుమ‌తించిన విమానాలు, కార్గో విమానాలు మాత్రం నడుస్తాయని తెలిపింది. కరోనా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా విమానాల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ ప్రకటించింది. కరోనా వేళ ప్రయాణాలకు సంబంధించిన ప్ర‌యాణ‌, వీసా ప‌రిమితుల పేరుతో కొత్తగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ఏడాది జూన్ 26న విడుద‌ల చేసిన స‌ర్క్యుల‌ర్‌లో మార్పులు చేస్తున్నామని పేర్కొంది

Link to comment
Share on other sites

8 minutes ago, reality said:

@tom bhayya decode this yaa..

all flights closed aa?

It means not commercially open only the special services approved by Govt authorities & by limited carriers.

Same is being done in Railways also many regular trains are being run on the name spls although number is gradually increasing.

  • Thanks 1
Link to comment
Share on other sites

20 minutes ago, Ryzen_renoir said:

Election campaign with thousands is okay but a few hundred travellers already screened is not :giggle: 

 

Priorities I guess

Idi goram falthu lenzodukul paristhiti darunam ga vundi aa road shows endi jenalu endi siggu leda EC vallaki and govts ki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...