Jump to content

Biden hires all-female senior communications team, names Neera Tanden director of OMB


Raazu

Recommended Posts

  • 3 months later...

నీరా టాండన్ నియామకంపై  బైడెన్‌ వెనక్కి

అగ్రరాజ్యంలో బడ్జెట్‌ చీఫ్‌గా భారత అమెరికన్‌ నీరా టాండన్‌ నియామకంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ వెనక్కి తగ్గారు. నీరా నియామకంపై సెనెట్‌తో పాటు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత రావడంతో ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోక తప్పలేదు. ఈ ఏడాది ఆరంభంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బైడెన్‌కు ఇది తొలి కేబినెట్‌ వైఫల్యంగా మారింది.  భారత మూలాలున్న నీరా టాండన్‌ను వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా బైడెన్‌ నిర్ణయించారు. అయితే, నీరా గతంలో డెమొక్రాటిక్‌ నేతలతో సహా పలువురు చట్టసభ్యులను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఇవి కాస్తా వివాదాస్పదమయ్యాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...