Jump to content

రైతుల ఆందోళనపై స్పందించిన ఐక్యరాజ్య సమితి


All_is_well

Recommended Posts

  • శాంతియుతంగా ప్రదర్శనలు చేసే హక్కు ప్రజలకు ఉంది
  • ప్రదర్శనలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలి
  • బ్రిటన్ ఎగువ సభలోనూ రైతు ఆందోళనపై చర్చ
  • నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  పంజాబ్, హర్యానా రైతులు చేపట్టిన ఆందోళనపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. శాంతియుతంగా ప్రదర్శనలు చేసే హక్కు రైతులకు ఉందని, వారి ఉద్యమానికి అడ్డు తగలొద్దని కోరింది. శాంతియుత ప్రదర్శనలు చేసుకునేలా ప్రభుత్వం వారికి అవకాశం కల్పించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టిఫేనే జూరిక్ పేర్కొన్నారు.

    మరోవైపు, భారత్‌లో జరుగుతున్న రైతుల ఆందోళనపై బ్రిటన్ ఎగువ సభ ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’లోనూ ప్రస్తావనకు వచ్చింది. రైతుల ఆందోళన గురించి లార్డ్ ఇంద్రజిత్ సింగ్ లేవనెత్తగా, కేబినెట్ ఆఫీసు మంత్రి లార్డ్ నికోలస్ ట్రూ సమాధానం ఇచ్చారు. ఇతర దేశాల వ్యవహారాలను ఖండించలేమని స్పష్టం చేశారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌తో మాట్లాడలంటూ తమ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్‌కు వినతిపత్రం అందించారు.
Link to comment
Share on other sites

Well oka country internal matter lo ki migita countries involve avvocha ?

Monna canada ninna britan today koun ? Tomorrow china and pak also comment 

Modi ga enni countries tirigi em use ?

Link to comment
Share on other sites

14 minutes ago, Hydrockers said:

Well oka country internal matter lo ki migita countries involve avvocha ?

Monna canada ninna britan today koun ? Tomorrow china and pak also comment 

Modi ga enni countries tirigi em use ?

Autocratic countries ki appudapudu suggestions istharu 

China kuvevery month western nations isthuntayi Hong Kong , xinjang , Tibet ,etc 

  • Haha 1
Link to comment
Share on other sites

On 12/6/2020 at 9:44 AM, Hydrockers said:

Well oka country internal matter lo ki migita countries involve avvocha ?

Monna canada ninna britan today koun ? Tomorrow china and pak also comment 

Modi ga enni countries tirigi em use ?

vaallani ilaa moragamani desi lo unna commies and congress batch rechagotti vuntaayi, leka pothe eee carona time lo vaallaku mana raithula gurchi thappa ika vere peke pani em leda? UN and Britain lo janaalu mana farmers gurchi aalochinche antha khaaliga unnaaranukuntunnaava? 

Link to comment
Share on other sites

sardarji's illegal ga anni desalaki velli ippudu malli mana desam paike visham chimmuthunnara...Farmers valla paatiki vallu darnalu chesukuntu unnaruga malli nokkestunnaru ani pakka desham vaadi daggaraku velladam enti... chustuntey sikh community Anti India laga thayarayye la undi... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...