Jump to content

Corona virus is a hoax

NiranjanGaaru

?   

33 members have voted

  1. 1. .

    • It is dangerous
    • It is hype created by medical mafia

This poll is closed to new votes

  • Please sign in or register to vote in this poll.
  • Poll closed on 12/15/2020 at 09:05 PM

Recommended Posts

Just now, NiranjanGaaru said:

Pollution vallana kuda chala manchi chanipotharu, we can't say it is dangerous, we are experiencing it, idhi kuda anthe, danikosam 6 months lockdowns avi waste

Pollution valla chanipotharu heart diseases valla potharu kaani ayi evi infectious kaavu kadha. Call @riashli ask her what she is going through after getting covid and then think about viral fever. Do you go through that after recovering from viral fever?

Link to comment
Share on other sites

Just now, NiranjanGaaru said:

Explain

కరోనా సోకితే అంగస్తంభన సమస్యలు

కరోనా కల్లోలం ప్రపంచాన్ని ఇంకా వీడలేదు. సెకండ్ వేవ్ తో అది మరింత తీవ్రమవుతోంది. ఒకసారి వచ్చిపోయిన వారికి కూడా మరోసారి వస్తున్న కేసులు వెలుగుచూశాయి. భారత్ లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది.

కరోనా లక్షణలు రోజురోజుకు కొత్త కొత్తవి వెలుగుచూస్తున్నాయి. కరోనా బారిన పడిన వారి శరీరాన్ని ఆ వైరస్ గుల్ల చేస్తుందనే వార్తలు కూడా కలవరపెడుతున్నాయి. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది.

 వైరస్ సోకి దాని నుంచి బయటపడిన వారు దీర్గకాలిక సమస్యలతో బాధపడుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ బారినపడిన పురుషుల్లో అంగస్తంభన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.

అంటువ్యాధుల నిపుణులైన డాక్టర్ డేనా గ్రేసన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న తర్వాత సంబంధిత వ్యక్తుల్లో రక్తనాళ వ్యవస్థలో సమస్యలకు కారణమవుతుందని ఆయన తెలిపారు. దీని ఫలితంగా పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కరోనా మనుషులను కబళించడమే కాదు.. ఇప్పుడు కోరుకున్న వారికి ధీర్ఘకాలిక అంగస్తంభన సహా పలు సమస్యలకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్లు వస్తే కానీ దీనికి అడ్డుకట్ట పడే అవకాశాలు కనిపించడం లేదు.

  • Haha 2
Link to comment
Share on other sites

1 minute ago, Battu123 said:

Edhanna correct post padaka podha ani chusthunna. . . thanks for the nice, detailed and eye opening post/explanation 

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, Assam_Bhayya said:

Edhanna correct post padaka podha ani chusthunna. . . thanks for the nice, detailed and eye opening post/explanation 

Thittava pogidava? Corona vochipoyaka vere effects tho chanipoyna vallu chalamandi vunnaru India lo 

Link to comment
Share on other sites

6 minutes ago, Rushabhi said:

Pollution valla chanipotharu heart diseases valla potharu kaani ayi evi infectious kaavu kadha. Call @riashli ask her what she is going through after getting covid and then think about viral fever. Do you go through that after recovering from viral fever?

Yeah 

I had experience with dengue, weakness and not having apetite to eat anything

Link to comment
Share on other sites

2 minutes ago, Battu123 said:

Thittava pogidava? Corona vochipoyaka vere effects tho chanipoyna vallu chalamandi vunnaru India lo 

Pogidaa bro. . . abtnCl-shared.gif

Link to comment
Share on other sites

1 minute ago, Battu123 said:

@amrita should react edo post chusa 

ikkada main issue  +_(

8 minutes ago, Battu123 said:
  •  

కరోనా సోకితే అంగస్తంభన సమస్యలు

better call any known db uncles you know who reported they got positive. . . . 

Link to comment
Share on other sites

COVID is hoax ah? Joke ah ? Very bad one if it is.  Intlo okka case ayina vachi unte telustundi adi nijamo kado. 8 ppl expired in my family. FLu comes and goes ah ? Naku vachindi march lo i tested positive for flu , acute upper respiratory track infection and pharyngitis. 4 days lo rammannadu malla appadiki lockdown started and doctors didnt see me because i had cough and fever. 3 weeks flu kuda contagious. 30 urgent cares ki call chesina chudaledu as test kits early march lo levu. It developed into bronchitis  and 3 weeks later united health online lo chusi i got medication. i was sick for 45 days.  1 week i couldnt even walk to bathroom. Telise matladutunnara covid gurinchi ? Mi lantivalle hoax ani pool party chesukoni chacharu.  Chastu his last words were " COVID is real" .

Ma office lo entire family ki vachina colleagues unnaru. Some had memory problems and some had rheumatic pains post covid. Its not Hoax its real.

  • Sad 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...